Home » ఈ పేర్లు ఉండే అమ్మాయిలు.. లక్ష్మీదేవితో సమానం.. పుట్టింటికి సిరిసంపదలు తెస్తారట..!!

ఈ పేర్లు ఉండే అమ్మాయిలు.. లక్ష్మీదేవితో సమానం.. పుట్టింటికి సిరిసంపదలు తెస్తారట..!!

Ad

మన భారతదేశంలో ఎక్కువగా జ్యోతిష్య శాస్త్రం అంటే నమ్ముతారు. ఆచరిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పేర్లలో కూడా అనేక లక్షణాలు ఉంటాయి. వారి పేరులోని మొదటి అక్షరం జీవితాన్ని ప్రభావితం చేస్తుందని చెబుతారు. అయితే అమ్మాయిల విషయానికి వస్తే కొంతమంది అమ్మాయిలు తల్లిదండ్రులకు లక్కీ గర్ల్ గా పరిగణిస్తారు. వారి వల్ల వారికి అదృష్టం కలిసి వచ్చిందని భావిస్తూ ఉంటారు. అలా ఎవరు ఉంటారు.. వారి పేర్లు ఏంటో తెలుసుకుందాం..!! మన భారతదేశంలో ఆడపిల్ల పుట్టింది అంటేనే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కొంత మంది ఆడ పిల్లలు పుట్టాక ఇంట్లో సుఖ శాంతులు పెరుగుతాయ్.. వారిని అదృష్టవంతులుగా చెబుతూ ఉంటారు..?
P అక్షరం : ఈ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు గల ఆడపిల్లల భవిష్యత్తు చాలా బ్రైట్ గా ఉంటుంది. వీరిని కన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు అవుతారు. వారికెప్పుడూ సిరి సంపదలలో లోటు రాదు. లక్ష్మీదేవి ఆశీర్వచనం ఎప్పుడూ ఉంటుంది.

Advertisement

Advertisement

D అక్షరం: ఈ అక్షరంతో ప్రారంభమయ్యే ఆడపిల్లలకు చాలా అదృష్టం ఉంటుంది. వారు కుటుంబ సభ్యులను చాలా ప్రేమతో చూసుకుంటారు. ఈ పేరుతో ప్రారంభమయ్యే ఆడపిల్లలు తల్లిదండ్రుల అభివృద్ధిని మెరుగుపరుస్తాయి. వారిని సంతోష పెట్టడానికి ఏదైనా చేస్తారు.

V అక్షరం: ఈ అక్షరంతో ప్రారంభమయ్యే ఆడపిల్లలు చాలా అదృష్టవంతులు. ఏ పనైనా మనసు పెట్టి చేస్తారు.పెద్దలను గౌరవిస్తారు. ఈ పేరుతో ఉన్న అమ్మాయిలకు స్నేహ భావం ఎక్కువగా ఉంటుంది. వీరు తల్లిదండ్రులకు చాలా అదృష్టంగా ఉంటారు.

also read;

మేక‌ప్ తీయాల్సిందే.. తీయ‌డం కుద‌ర‌దు.. అయితే నేను ప‌ని చేయ‌ను..!

ప్రేమదేశం సినిమాతో యూత్ ను ఊపేసిన అబ్బాస్…ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు..ఏం చేస్తున్నాడో తెలుసా…!

 

 

Visitors Are Also Reading