Telugu News » Blog » ఈ3 అక్షరాలతో పేర్లున్న అమ్మాయిలు ఎంతో అదృష్టవంతులు.. అధిక ధనాన్ని పోగు చేస్తారట..!

ఈ3 అక్షరాలతో పేర్లున్న అమ్మాయిలు ఎంతో అదృష్టవంతులు.. అధిక ధనాన్ని పోగు చేస్తారట..!

by Sravanthi Pandrala Pandrala
Ads

మన భారతీయ సాంప్రదాయం ప్రకారం చాలామంది వారి జాతక చక్రాలతో వారి వారి లక్షణాలను, వ్యక్తిత్వాన్ని తెలియజేస్తారు. వారి పేరును బట్టి వారి జీవితంలో ఎలా ఉండబోతున్నారు అనే విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటారు.. ఇందులో ఈ మూడు పేర్లతో ఉన్న అమ్మాయిలు అధిక సంపద పోగు చేస్తారని, ఐశ్వర్య వంతులు అవుతారని అంటుంటారు.. మరి వారు ఎవరో ఒకసారి చూద్దాం..
అక్షరం B:

Advertisement

ALSO READ;కోట్ల రూపాయలు సంపాదించి 5 పెళ్లిళ్లు చేసుకున్న ఈ విలన్ చివరికి తినడానికి కూడా తిండి లేని స్థితిలో చనిపోయాడా ?

B అక్షరంతో పేరు ప్రారంభమయ్యే అమ్మాయిలను చాలా అదృష్టవంతులుగా చూస్తారు. ఈ అమ్మాయిలు వారి ఇంటిని స్వర్గంగా మార్చుకుంటారని, వీరి మనస్సు కూడా ఆహ్లాదకరంగా ఉంటుందని, భర్తను ప్రేమతో చూసుకుంటారని అంటారు. వీరు ఏ పని చేసినా విజయం వరిస్తుందని అంటుంటారు.
అక్షరంE:

Advertisement


E అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు గల అమ్మాయిలను అదృష్టవంతులుగా చూస్తారు. వీరు కూడా ఎక్కడికి వెళ్లిన ధనసంపాదన పోగు చేస్తారు. వీరి యొక్క స్వభావం తో ఎవరి మనసునైనా ఇట్టే గెలుచుకుంటారు. అత్తమామలను ప్రేమతో చూసుకుంటారు. అలాగే భర్తను కూడా చాలా ప్రేమతో చూసుకుంటారు.
అక్షరం K:


K అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలను శుభప్రదంగా భావిస్తారు. వీరి వల్ల వారి కుటుంబానికి కూడా ఎంతో అదృష్టం ఉంటుంది. వీరు చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇతరులను సంతోష పెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. కుటుంబం,భర్త సంతోషం కోసం పరితపిస్తారు.

Advertisement

ALSO READ;తండ్రి హ‌రికృష్ణ జ‌యంతి రోజున ఎన్టీఆర్ భావోద్వేగ ట్వీట్‌..!

You may also like