Telugu News » Blog » అబ్బాయిల్లో అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడే 5 లక్షణాలు ఇవేనట….? 3 వది ఇంపార్టెంట్…!

అబ్బాయిల్లో అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడే 5 లక్షణాలు ఇవేనట….? 3 వది ఇంపార్టెంట్…!

by AJAY
Ads

అపోజిట్ జెండర్స్ ఆకర్షికంచబడటం అనేది సాధారణంగా. అయితే అలా ఆకర్షించబడాలి అంటే అమ్మాయిలలో అయినా…అబ్బాయిల్లో అయినా కొన్ని లక్షణాలు ఉంటే ఎక్కువగా ఆకర్షితులు అవుతారట. అయితే అబ్బాయిల్లో ఈ 5 లక్షణాలు ఉంటే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టడతారు అని మానసిక నిపుణులు చెబుతున్నారు. అమ్మాయిలు అబ్బాయిల లో మొదట నిజాయితీ ఉందా లేదా అని చూస్తారట.

Ads

నిజాయితీ ఉన్న అబ్బాయిలని ప్రేమించాలని….వాళ్ళతో జీవితాంతం ఉండాలని కోరుకుంటారట. నిజాయితీ లేని వాళ్ళతో ఎప్పుడు ఎలాంటి సమస్యలు వాస్తాయో అని బయపడతారట. అంతే కాకుండా ధైర్యంగా ఉండే అబ్బాయిలు అంటే అమ్మాయిలు లైక్ చేస్తారట. ధైర్యం ఉన్న అబ్బాయిలతో ఎలాంటి సమస్యలు వచ్చినా తట్టుకుంటారు అనే నమ్మకం ఉంటుందట.

Ads
Ad

 

అంతే కాకుండా తమ కోసం ఎంతటి వారిని అయినా ఎదిరిస్తారు అనే నమ్మకం కలుగుతుందట. అదేవిధంగా మధురంగా మాట్లాడే అబ్బాయిలను కూడా అమ్మాయిలు లైక్ చేస్తారట. సంస్కారం…సౌమ్యత ఉండే అబ్బాయిలు అంటే ఎక్కువగా ఇష్టపడతారట. అలాంటి వాళ్ళు తమకు రెస్పెక్ట్ ఇస్తారని కుటుంబం తో కూడా కలిసిపోతారు అని భావిస్తారట. అదే విధంగా నిజాలు మాట్లాడే వారిని…..తమ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారట.