ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓయో రూమ్స్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నాయి. పెద్దపెద్ద పట్టణాలకు వెళ్తే ఉండడానికి అనువుగా ఈ రూమ్స్ ఉంటాయి. ఆ విధంగా ఒకరోజు ఓయో రూమ్ లో ఒంటరిగా ఉన్న ఒక యువతి ఒక్కసారి అరవడం ప్రారంభించింది. దీంతో హోటల్ సిబ్బంది కంగారుగా ఏమైందని ఆ హోటల్ గదికి వెళ్లారు.. కేకలు పెడుతూ ఏడుస్తున్న అమ్మాయిని ఓదార్చి అసలు విషయాన్నీ తెలుసుకున్నారు. ఆమె చెప్పిన విషయాన్ని విని అంతా షాక్ అయ్యారు. చివరికి ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చి ఇంటికి పంపించారు.
Advertisement
Also Read:మీకు కాబోయే భార్యతో పొరపాటున కూడా ఈ విషయాలను చర్చించకండి.. జాగ్రత్త !
ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందామా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదౌన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. స్థానిక ప్రాంతానికి చెందినటువంటి ఓ యువతికి, ఇదే ప్రాంతానికి చెందిన ఆశిక్ హాసన్ తో రెండు సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వారి మధ్య సాన్నిహిత్యం పెరిగిపోయింది. అలా ఇద్దరు చీకటి రాత్రులు కలవడం మొదలుపెట్టారు. అలా ఒక రోజు ఆ యువకుడు ఆ అమ్మాయిని oyo రూమ్ బుక్ చేసి వెయిటర్ ను మేనేజ్ చేసి తన ప్రియురాలని ఆ గదికి తీసుకెళ్లాడు. అలా రోజంతా ఎంజాయ్ చేశారు. తనని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆ యువకుడు అన్ని కానిచ్చేశాడు. దీంతో యువతి చాలా హ్యాపీగా ఆయనతో ఎంజాయ్ చేస్తూ సాయంత్రం అవుతోంది. ఆమె నిద్ర లోకి జారుకుంది.
Advertisement
Also Read:బలగం సినిమా ద్వారా తొమ్మిదేళ్ల తర్వాత ఒక్కైటన అక్కా, తమ్ముడు
అనంతరం ఆ యువకుడు చెప్పాకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. యువతికీ మెలకువ వచ్చిన తర్వాత చూసేసరికి యువకుడు కనిపించలేదు. ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో, ఒంటరిగా చాలాసేపు వెయిట్ చేసి వెయిట్ చేసి చివరికి ఏడుపు మొదలుపెట్టింది. కేకలు వేసింది. దీంతో కంగారు పడిన హోటల్స్ సిబ్బంది అక్కడికి వెళ్లి విషయం తెలుసుకొని ఆమెకు బస్సు చార్జీలకు డబ్బులు ఇచ్చి ఇంటికి పంపారు. దీంతో యువతి నేరుగా ప్రియుడి ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోవాలని గొడవ పెట్టింది. కానీ అగ్రహానికి గురైన ఆశిక్ కుటుంబ సభ్యులు ఆమెపై దురుసుగా ప్రవర్తించి ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. చివరికి చేసేదేమీ లేక యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి .
Also Read:నరేష్ పవిత్రల “మళ్లీ పెళ్లి” సినిమా కథ లీక్…అదే పెద్ద ట్విస్ట్..?