Telugu News » Blog » ఇది 100% నిజం: అమ్మాయి మీతో మాట్లాడాలి అంటే 3 సంకేతాలు ఖచ్చితంగా ఇస్తుంది..!!

ఇది 100% నిజం: అమ్మాయి మీతో మాట్లాడాలి అంటే 3 సంకేతాలు ఖచ్చితంగా ఇస్తుంది..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

ఏదైనా ఫంక్షన్ లేదా పార్టీకి లేదా ఇతర కార్యక్రమాలకు మీరు వెళ్లినప్పుడు ఎవరైనా మిమ్మల్ని తదేకంగా చూస్తున్నారు అంటే వారి మనసులో మీపై ఏదోభావన కలుగుతోందని అర్థం. ఈ భావన ముఖ్యంగా అబ్బాయి, అమ్మాయిల మధ్యన ఏర్పడుతుంది. ఎవరైనా అమ్మాయి నీతో మాట్లాడాలి అనుకున్నట్లయితే మిమ్మల్ని తదేకంగా చూస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు కూడా ఆమెను చూస్తే ఆమె ముఖం చాటేస్తుంది. మళ్లీ మీరు సైలెంట్ గా ఉన్నప్పుడు మళ్ళీ చూస్తుంది. ఈ విధంగా ఆ అమ్మాయి మీతో మాట్లాడాలి అనుకుంటే ఖచ్చితంగా ఇచ్చే 3 సంకేతాలు చూద్దాం..
#1. స్నేహితులతో ఉన్నప్పుడు :

Advertisement

ఒక అమ్మాయి వారి స్నేహితులతో ఉన్నప్పుడు మీరు కూడా ఆ పక్కనే ఉన్నప్పుడు ఆ అమ్మాయి వారి స్నేహితులను వదిలిపెట్టి, వారితో మాట్లాడకుండా మీ వైపు చూస్తుంది. లేదంటే వారి స్నేహితులకు కాస్త దూరంగా వచ్చి ఆమె యొక్క బ్రాస్లైట్ ను, లేదంటే డ్రెస్సును, చీరను సవరించుకుంటూ ఎక్కువసార్లు మీ వైపు చూసినట్లయితే ఆమె మీతో మాట్లాడాలని భావించినట్టు అర్థం చేసుకోవాలి.

Advertisement

also read:ఎన్టీఆర్ అంటే తప్పు.. బాలకృష్ణ అంటే తప్పు కాదా..?

#2. జుట్టును సవరించుకోవడం :

ఒకవేళ అమ్మాయి మీతో మాట్లాడాలి అనుకుంటే ఆమె ఎవరితో ఉండకుండా సైడ్ కు వచ్చి మీరు ఎక్కడ ఉన్నారో ఆ వైపున చూస్తూ తన జుట్టును లేదంటే బ్లౌజును సవరించుకుంటూ, ఏదో ఒక వంకతో మీ వైపు చూస్తూ కొన్ని సాంకేతాళిస్తుంది..నీతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కనీసం ఆమె అలా ప్రయత్నించినప్పుడైనా మీరు మాట్లాడకపోతే వారు మీ గురించి తప్పుగా భావించవచ్చు.
#3.తన గురించి చెప్పుకోవడం:

కొంతమంది అమ్మాయిలు వారికి వారే స్పీడ్ గా వచ్చి నీకు షెకండ్ ఇచ్చి వారి కుటుంబం గురించి కానీ, ఆర్థిక వ్యవహారాల గురించి గానీ చెబుతుంది అంటే ఆమెకు మీరంటే ఇంట్రెస్ట్ ఉందని అర్థం చేసుకోవాలి. అలాగే మీతో బంధం ఏర్పరుచుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా భావించాలి.

also read:రిషబ్ పంత్ స్థానంలో ఆరంగేట్రం చేయనున్న టీమిండియా స్టార్ ఓపెనర్ ?