Home » GEETU ROYAL:బిగ్ బాస్ OTT విన్నర్ ఎవరో చెప్పిన గీతు రాయల్..?

GEETU ROYAL:బిగ్ బాస్ OTT విన్నర్ ఎవరో చెప్పిన గీతు రాయల్..?

by Sravanthi Pandrala Pandrala
Ad

బిగ్ బాస్ అంటే తెలియని వారు ఉండరు. ఈ షో ద్వారా ఎంతోమంది పేరు సంపాదించుకొని మొత్తం ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అంతకుముందు బిగ్ బాస్ షో ఒక టైమింగ్ లో మాత్రమే వచ్చింది. కానీ ప్రస్తుతం OTT ఫుల్ టైం షో నడుస్తుంది. ఎంతోమంది కంటెస్టెంట్ ఇందులో పాటిస్పేట్ అయ్యారు. వారం వారం ఎలిమినేషన్ తో ప్రస్తుతం ఫైనల్ కు చేరుకుంది.. దీనిపై ఫైనల్ విన్నర్ ఎవరో తెలిసిపోయింది అంటోంది గీతూ రాయల్.. మరి ఆమె ఏం చెప్పిందో తెలుసుకుందామా..? ఈమె ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తోంది. చిత్తూరు యాసలో ఏ మాత్రం భయపడకుండా మాట్లాడుతూ అందరిని ఆకట్టుకుంటుంది. ఆమె గతంలో కూడా బిగ్ బాస్ రివ్యూస్ తో చాలా పాపులర్ అయ్యింది. గలాటా గీతూ పేరుతో ఆమె రివ్యూస్ చెప్పేది. ఇప్పుడు కూడా గలాట గీతూ రాయల్ పేరుతో ఒక ఛానల్ ను మొదలుపెట్టి బిగ్ బాస్ OTT కి సంబంధించిన రివ్యూస్ ను అందులో పోస్ట్ చేస్తోంది.అయితే ఈ శనివారం దానికి సంబంధించిన కొన్ని ఫినాలే ముచ్చట్లు చెప్పింది. బిందు మాధవి,అఖిల్ బిగ్ బాస్ ట్రోఫీ రేసులో ముందు ఉన్నారు. ఇందులో అరియానా, యాంకర్ శివ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారని అడిగిన ప్రశ్నకు తనదైన స్టైల్లో అనాలసిస్ చేసి చెప్పింది. అయితే గీతూ రాయల్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే విన్నర్ ఎవరో తెలుసుకోవాలంటే మీరు కూడా ఓ లుక్కేయండి.

Advertisement

Advertisement

ALSO READ;

కోవై స‌ర‌ళను చూస్తే ఆశ్చ‌ర్యపోవాల్సిందే..?

కార్తీక దీపం సీరియ‌ల్‌లో వంట‌ల‌క్క‌, డాక్ట‌ర్ బాబు రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నారా..?

 

Visitors Are Also Reading