Home » బిగ్ బాస్ లో గీతూ రెమ్యునరేషన్ అంత తక్కువా..?

బిగ్ బాస్ లో గీతూ రెమ్యునరేషన్ అంత తక్కువా..?

by Azhar
Ad

విదేశాల నుండి ఇండియాకు ఎంట్రీ ఇచిన బిగ్ బాస్ మొదట మొదట హిందీలో ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా అన్ని భాషలో నడుస్తుంది. ఇక ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ ఆరో సీజన్ అనేది నడుస్తుంది. ఇక ఈ సీజన్ లో ప్రజలకు ఎక్కువ నోటిస్ అయిన కంటెస్టెంట్ లలో గీతూ మొదటి స్థానంలో ఉంటుంది అని చెప్పాలి.

Advertisement

మంచిగా.. చెడ్డగా అని పక్కన పెడితే గీతూ నేను ఉన్నాను అంటూ ప్రతి ఎపిసోడ్ లో కూడా ఫ్యాన్స్ కు కనిపిస్తుంది. కొందరు ఆమెది ఓవర్ యాక్షన్ అంటే.. ఇంకొందరు ఆమె సరిగ్గా ఆడుతుంది అని అంటున్నారు. కానీ ఈ వారం ఎలిమినేటి అయ్యేది గీతూనే అనే ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సమయంలోనే బిగ్ బాస్ లో ఆమెకు ఇచ్చే రెమ్యునరేషన్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు అనే చెప్పాలి.

Advertisement

ఈ సీజన్ లో ఎక్కువ కంటెంట్ ఇస్తున్న వారిలో ఉన్న గీతూకు బిగ్ బాస్ నుండి వారానికి కేవలం 25 వేలు మాత్రమే వస్తున్నాయి తెలుస్తుంది. అయితే ఈ రెమ్యునరేషన్ అనేది బిగ్ బాస్ లోపలికి వెళ్లే ముందు వారికీ ఉన్న పేరును బట్టి డిసైడ్ చేస్తారు. అయితే గీతూ బిగ్ బాస్ కి వెళ్లే ముందు.. పుష్పలో ఓ డైలాగ్ అలాగే జబర్దస్త్ లో కొన్ని స్కిట్స్ చేసిన ఆమెలాగే తెలియడం వల్లే ఇంత తక్కువ రెమ్యునరేషన్ అని సమాచారం.

ఇవి కూడా చదవండి :

బాబర్ రికార్డ్ బద్దలు కొట్టిన రోహిత్..!

లిటన్ దాస్ కు కోహ్లీ గిఫ్ట్..!

Visitors Are Also Reading