Telugu News » Blog » పవన్ కళ్యాణ్ నుంచి దళపతి వరకు వారి కెరీర్ లో అత్యధిక రీమేక్ తీసిన 7 స్టార్ హీరోలు

పవన్ కళ్యాణ్ నుంచి దళపతి వరకు వారి కెరీర్ లో అత్యధిక రీమేక్ తీసిన 7 స్టార్ హీరోలు

by Anji
Ads

సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు  హిట్ అయినా ఫట్ అయినప్పటికీ ప్రేక్షకులు మాత్రం వీక్షిస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఓ హిట్ సినిమాని తీసుకొని కొన్ని మార్పులు చేసి హిట్ కొట్టడం చాలా ఈజీ. కానీ రియాలిటీ వేరు.. రీమేక్ వేరు. ఒక రిమేక్ సినిమాను యాజ్ టీజ్ గా అలాగే తీసినా సమస్యనే. ఎలా తీస్తే బాగుంటుంది అనేది రీమేక్ చేసే ముందు ప్రతీ దర్శకుడికి ఉండే సమస్య. ఇలా రీమేక్ సినిమాలను ట్రై చేసి చేతులు కాల్చుకున్న హీరోలు అదే రీమేక్ తో హిట్ కొట్టి అభిమానులను కాలర్ ఎగరేసుకునేవిధంగా చేసిన వారు చాలా మంది ఉన్నారు. రీమేక్ అనగానే మనం దళపతి విజయ్ ని ట్రోల్ చేస్తుంటాం. అన్ని రీమేక్ లు చేశారని.. కానీ రియాలిటీ విజయ్ తో పాటు విజయ్ ని మించి రీమేక్ చేసిన తెలుగు హీరోలు కూడా చాలా మందే ఉన్నారు. తెలుగులో ఎక్కువగా రీమేక్ లు చేసిన హీరో ఎవరో తెలిస్తే షాక్ అవవ్వడం పక్కా.. ఇంకెందుకు ఆలస్యం ఎక్కువ రీమేక్ లు చేసిన స్టార్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Also Read :  ‘చమ్కీల అంగిలేసి’ పాట పాడిన ఈ సింగర్ గురించి తెలుసా…!

Also Read :  అర్హత లేని సినిమాలను ఆస్కార్ కు పంపుతున్నారు.. రెహమాన్ కామెంట్స్ వైరల్!

రజినీకాంత్ : 

Manam News

సూపర్ రజినీకాంత్ దాదాపు 48 సినిమాలను రీమేక్ చేశారు. వాటిలో  1. కథానాయకుడు, 2. చంద్రముఖి, 3. పెదరాయుడు, 4. ముత్తు, 5. వీర, 6.అన్నామలై, 7 పాండియన్, 8. మన్నన్, 9. ధర్మదురై, 10. అతిశయ పిరవి, 11. పనక్కారన్, 12. మాప్పిళై, 13. ధర్మతిన్, 14. త గురువణ్, 15. శిష్యన్, 16 ఉత్తర దక్షిణ్, 17. వేలైక్కారన్, 18. మావీరన్, 19. దోస్తీ దుష్మణి, 20. విదుతలై, 21. జీవనపోరాటం, 22. నాన్ ఆదిమై ఇల్లై, 23. పడిక్కడవన్, 24. నాన్ సిగప్పు మనితన్, 25. జాన్ సిగప్పు మనితన్, 26. నాన్ , 27. జాన్, 28. మేరీ అదాలత్, 29 వన్ మహాన్ అల్లా, 30. మేరీ అదాలత్, 31. జీత్ హమారీ, 32. అంధ కానూన్, 33. పుతుకవితై, 34. రంగ, 35. పొక్కిరిరాజా, 36. తిల్లు మల్లు, 37. థీ, 38. పొల్లాధవ్, 39. రాబర్ట్ రహీం, 40. భీం, 41. నాన్ వళాయిప్పెన్, 42. వళవాయిప్పెన్, 43. కుప్పతు రాజా, 44. మూండ్రు ముడిచు, 45. చిలకమ్మ చెప్పింది. 46. గలాటే సంసారం, 47. అన్నదమ్ముల సవాల్,48. ఆయిరం జెన్మంగల్.

చిరంజీవి : 

Manam News

మెగాస్టార్ చిరంజీవి కూడా రీమేక్ సినిమాల్లో నటించారు. దాదాపు చిరంజీవి 30 సినిమాలను రీమేక్ చేశారు.  1.చట్టానికి కళ్లు లేవు, 2. పట్నం వచ్చిన పతివ్రతలు, 3. విజేత, 4. పసివాడి ప్రాణం, 5. ఘరానా మొగుడు,6. హిట్లర్, 7. స్నేహం కోసం, 8. ఠాగూర్, 9. శంకర్ దాదా MBBS, 10. శంకర్ దాదా జిందాబాద్, 11. ఖైదీ నెంబర్, 12.పున్నమినాగు, 13. బంధాలు అనుబంధాలు, 14. రాజా విక్రమార్క, 15. ఎస్పీ పరశురామ్, 16. ఇదికథకాదు 17.పున్నమి నాగు, 18. ప్రేమతరంగాలు,21. మొగుడు కావాలి, 22. మంచు పల్లకి, 23. మంచు పల్లకి, 24. చిట్టు, 25. చక్రవర్తి, 26. ఖైదీ నెం. 786, 27. ప్రతిబంద్, 28. ఆజ్ కా గుండా రాజ్, 29. గాడ్ ఫాదర్, 30. భోలో శంకర్.

Also Read :  50 ఏళ్ల వ‌య‌సులో గ‌ర్భందాల్చిన మ‌హిళ‌…విష‌యం తెలిసిన 24 ఏళ్ల కూతురు ఏం చేసిందంటే..?

వెంకటేష్ : 

Manam News

Advertisement

విక్టరీ వెంకటేష్ రీమేక్ సినిమాలు దాదాపు 26 ఉన్నాయి.  1.టూటౌన్ రౌడీ, 2. భారతంలో అర్జునుడు, 3. చంటి, 4. సుందరకాండ, 5. కొండపల్లి రాజా, 6. అబ్బాయి గారు,7. పోకిరి రాజా, 8. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, 9. సూర్యవంశం, 10. రాజా, 11. శీను, 12. వామినీ. 13. బోడిగుండు, 14. బ్రహ్మపుత్రుడు, 16. ఘర్షణ, 17 సంక్రాంతి, 18. ఈనాడు, 19. నాగవల్లి, 20. మసాలా, 21. గురువు, 22. దృశ్యం, 23. గోపాల గోపాల, 24. నారప్ప, 25. దృశ్యం 2, 26. కిసీ కా భాయ్ కిసీ కీ జాన్. 

కమల్ హాసన్ : 

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ రీమేక్ సినిమాలు దాదాపు 25 వరకు ఉన్నాయి. 1.తూంగా వనం, 2. పాపనాసం, 3. ఈనాడు, 4. వసూల్ రాజా, 5. కురుతిపునల్, 6. ఉన్నల్ ముడియం తంబి, 7. సత్య, 8. మంగమ్మ శపథం, 9. ఎనక్కుల్ ఒరువన్, 10. సత్తం, 11. వజ్వేయ్ మాయం, 12. మీంగల్, 13. గురు, 14. నీలమలర్గల్, 16. నిజాల్ నిజమగిరదు, 17. ఉయర్ంధవర్గళ్, 18. నిరాకుడం, 19. ఆనందం పరమానందం, 20. మూండ్రు ముడిచు, 21.అప్పూప్పన్, 22. కుట్టువుం శిక్షయుం, 23. కుమారా, 24. కావాళు పి విజయం.

దళపతి విజయ్ : 

Vijay Thalapathy Biography: Movies, Photos, Videos, News, Biography &  Birthday

  1. కథలుక్కు మరియాదై, 2. నినైతేన్ వందై, 3. ప్రియమానవలే, 4. స్నేహితులు, 5. బద్రి, 6. యువత, 7. వసీగరా, 8. ఘిల్లి, 9. అతి, 10.పొక్కిరి, 11 కావలన్, 12. వేలాయుధం.

పవన్ కళ్యాణ్ : 

  1. గోకులంలో సీత, 2. సుస్వాగతం, 3. ఖుషి, 4. అన్నవరం, 5. గబ్బర్ సింగ్, 6. తీన్మార్, 7. కాటమరాయుడు, 8. గోపాల గోపాల, 9. వకీల్ సాబ్, 10. భీమ్లా నాయక్, 11. వినోదయ సీతమ్.

బాలకృష్ణ : 

నందమూరి నటసింహం బాలకృష్ణ రీమేక్ సినిమాలు బాగానే చేశారు. వాటిలో 1.డిస్కో కింగ్, 2. ఆత్మబలం, 3. మంగమ్మ గారి మనవడు, 4. ముద్దుల మావయ్య, 5. లక్ష్మీ నరసింహ, 6. నిప్పులాంటి మనిషి, 7. పాండురంగడు,8. ముద్దుల మేనల్లుడు, 9. మువ్వా గోపాలుడు, 10. శ్రీరామ రాజ్యం, 11. చక్ర, 12. అన్నదమ్ముల చక్రవర్తి.

Advertisement

Also Read :  RRR సినిమాలో ఎన్టీఆర్ ది ఓ సైడ్ పాత్ర – వేణు స్వామి సంచలనం