Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » మెగాస్టార్ నుంచి నాగార్జున వరకు.. రిచ్ హీరో ఎవరంటే..?

మెగాస్టార్ నుంచి నాగార్జున వరకు.. రిచ్ హీరో ఎవరంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ హీరోలు ఒకే తరానికి చెందినటువంటి వారు. ప్రస్తుతం వీరి వయసు 6 పదులు దాటిన ఇంకా రానిస్తూనే ఉన్నారు. కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ దూసుకుపోతున్నారని చెప్పవచ్చు. అలాంటి హీరోలు ఇండస్ట్రీలో కూడా రిచ్ ప్లేస్ లో ఉన్నారట. మరి ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో ఉన్న రిచ్ హీరో ఎవరో చూద్దామా..

Advertisement

నాగార్జున:

Ad


ఏఎన్ఆర్ నటవరసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగారు. సినిమాల్లోనే కాకుండా ఎన్నో రకాల బిజినెస్ లు చేస్తూ బాగానే సంపాదించారు. తనకు నాన్న నుంచి వచ్చిన ఆస్తి ఆయన సంపాదించిన ఆస్తి కలిపి 13 వేల కోట్ల వరకు ఉంటుందట.

వెంకటేష్:


దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన వెంకటేష్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఆయన ఆస్తులతో పాటు వెంకటేష్ సంపాదించిన ఆస్తులు కలిపి 6000కోట్లకు పైగానే ఉంటుందట.

చిరంజీవి:


ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎంతో కష్టపడి స్టార్ హీరోగా ఎదిగారు. ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈయన కష్టపడి సంపాదించిన ఆస్తులు 8000 కోట్లకు పైగానే ఉంటుందట.

బాలకృష్ణ:


నందమూరి తారకరామారావు నటవరసత్వాన్ని అందుపుచ్చుకొని ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగారు బాలకృష్ణ. తాను కూడా బాగానే సంపాదించారు. తండ్రి ఆస్తులు బాలకృష్ణ ఆస్తులు కలిపి మొత్తం 4000 కోట్ల వరకు ఉంటుందట.

Advertisement

మరికొన్ని ముఖ్య వార్తలు:

Visitors Are Also Reading