Home » మెగాస్టార్ నుండి అల్లు అర్జున్ వరకు వారికిష్టమైన ఆహారపదార్థాలు.. ఏంటంటే..?

మెగాస్టార్ నుండి అల్లు అర్జున్ వరకు వారికిష్టమైన ఆహారపదార్థాలు.. ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

మనం ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోల గురించి వివిధ విషయాలు తెలుసుకున్నాం.. కానీ ఏ హీరోకైనా కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా హీరోలు తినే ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ హీరోలలో కొంతమంది హీరోలకు వారికిష్టమైన ఆహార పదార్థాలు పెడితే కాదనకుండా లాగించేస్తారట.. మరి ఆ హీరో ఎవరు వారికి ఇష్టమైన ఆహార పదార్థాలు ఏంటి మనము ఓ లుక్కేద్దాం..

ఎన్టీఆర్:

Advertisement

ఇష్టమైన ఆహారం – హలీమ్

చిరంజీవి:

ఇష్టమైన ఆహారం – ఆవిరి దోస

రామ్ చరణ్

ఇష్టమైన ఆహారం – ఐస్‌క్రీం పప్పు + అప్పడం + పెరుగు

శర్వానంద్:

ఇష్టమైన ఆహారం: అమ్మ ఇంట్లో వండిన పులావ్

ప్రభాస్

ఇష్టమైన ఆహారం – రాజు గారి పులావ్

బాలకృష్ణ

Advertisement

ఇష్టమైన ఆహారం – రొయ్యలు & చికెన్ బిర్యానీ

పవన్ కళ్యాణ్

ఇష్టమైన ఆహారం – నాటుకోడి చికెన్ కర్రీ మరియు పులిహోర

అఖిల్:

ఇష్టమైన ఆహారం – ఐస్ క్రీమ్

ALSO READ:“ఒకే ఒక జీవితం” సినిమా రివ్యూ…! మొత్తానికి శర్వా హిట్ కొట్టాడా…?

రానా దగ్గుబాటి

ఇష్టమైన ఆహారం – హైదరాబాదీ బిర్యానీ మరియు హలీమ్

మహేష్ బాబు

ఇష్టమైన ఆహారం – హైదరాబాదీ దమ్ బిర్యానీ & ఫిష్ సూప్

అల్లు అర్జున్

బిర్యాని

సమంతా రూత్ ప్రభు

ఇష్టమైన ఆహారం – తీపి పొంగల్

ALSO READ:చాణక్య నీతి: ఈ స్వభావం ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకున్న పురుషుడు అదృష్టవంతుడే..!!

Visitors Are Also Reading