వృద్ధాప్యాన్ని తగ్గించి దీర్ఘాయుని పెంచుకోవాలని మీరు అనుకుంటున్నారా…? వృద్ధాప్యాన్ని తగ్గించి దీర్ఘాయుని పెంచే ఆహార పదార్థాలు ఇవి. వీటిని తీసుకుంటే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. చర్మాన్ని వృద్ధాప్యం నుండి బ్లూ బెర్రీస్ నివారిస్తాయి అలానే ఆపిల్ లో యాంటీ ఏజింగ్ గుణాలు ఎక్కువ ఉంటాయి. దీనిలో విటమిన్ ఈ ఇతర విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. అలానే ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. శరీరాన్ని ఫ్రీ రెడీ కాల్స్ నుండి ఉల్లిపాయలు రక్షిస్తాయి సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం కూడా అవసరం సిట్రస్ ఫ్రూట్స్ లో విటమిన్స్ ఎక్కువ ఉంటుంది.
Advertisement
Advertisement
అకాల వృద్ధాప్యాన్ని సిట్రస్ పండ్లు నివారించగలవు. బొప్పాయిలో పోషకాలు ఎక్కువ ఉంటాయి చర్మం ముడతల్ని తగ్గిస్తుంది అలానే ఆరోగ్యన్ని పెంచుతుంది. బ్రోకలీ ని కూడా తీసుకోవాలి. బ్రోకలీలో యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు ఉంటాయి అలానే బచ్చలి కూర హైడ్రేటింగ్ స్వభావాన్ని కలిగి ఉంటుంది బచ్చలి కూరని తీసుకుంటే కూడా ఈ బాధ ఉండదు. అవకాడో చర్మానికి చాలా మేలు చేస్తుంది. అవకాడోన్ని తీసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది ఇలా వీటిని తీసుకున్నట్లయితే ఈ సమస్య అసలు రానే రావు.
మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!