చాలా మంది ఈ రోజుల్లో రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బీపీ షుగర్ తో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. బీపీ షుగర్ వచ్చాయి అంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఇలా ఉంటే, కొంత మందిలో బీపీ ఉంటోంది. లో బిపి ఉన్నవాళ్లు లోబీపీ ని ఎలా తగ్గించుకోవచ్చు..? దాని నుండి ఎలా బయటపడొచ్చు అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. లోబీపీ సమస్యతో మీరు కూడా బాధపడుతున్నారా..? అయితే ఆకుకూరలని తీసుకోండి.
Advertisement
Advertisement
ఆకుకూరల్లో ఐరన్, ఫోలేట్ తో పాటుగా ఇతర పోషకాలు కూడా ఉంటాయి ఆకుకూరలు బీపీని కంట్రోల్ చేయగలవు. రోజువారి ఆహారంలో కొంచెం ఉప్పు ఎక్కువ తీసుకుంటే, బీపీ నుండి బయట పడొచ్చు అలానే చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి బీపీ నుండి మనల్ని చేపలు రక్షిస్తాయి. అలానే బీపీతో బాధపడే వాళ్ళు ఎండుద్రాక్షను తీసుకోండి ఎండు ద్రాక్షలో పోషకాలు బాగా ఉంటాయి అలానే లో బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. గుడ్లు తీసుకుంటే కూడా లో బీపీ సమస్య నుండి బయటపడవచ్చు లోబీపీ ఉన్నవాళ్లు కాఫీ తాగితే వెంటనే బీపీ పెరుగుతుంది. ఇలా లో బీపీ ఉన్న వాళ్ళు లోబీపీ సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు.
మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇక్కడ చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!