Home » ఎవ‌రెస్ట్ ప‌ర్వ‌తం గురించి ఐదు అద్భుత విషేషాలు ఇవే..!

ఎవ‌రెస్ట్ ప‌ర్వ‌తం గురించి ఐదు అద్భుత విషేషాలు ఇవే..!

by Anji
Ad

ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్త‌యిన ప‌ర్వ‌తం ఎవ‌రెస్ట్‌. దీనిని అధిరోహించ‌డం ప్ర‌తి ప‌ర్వతారోహ‌కుడి క‌ల‌. ప్ర‌తీ సంవ‌త్స‌రం వంద‌లాది మంది సాహ‌సికులు ఎవ‌రెస్ట్ శిఖ‌రాన్ని అధిరోహించ‌డం కోసం సాహ‌సం చేస్తూ.. కొంద‌రూ విజ‌యం సాధిస్తే.. మ‌రికొంద‌రూ విఫ‌లం చెందుతుంటారు. అయితే ఈ ఎవ‌ర‌స్ట్ ప‌ర్వతం గురించి అద్భుత‌మైన ఐదు విశేషాల గురించి తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్‌. దీనిని అధిరోహించడం ప్రతి పర్వతారోహకుడి కల. ప్రతి సంవత్సరం వందలాది మంది సాహసికులు ఎవరెస్ట్‌ను అధిరోహించడానికి ప్రయత్నించినప్పటికీ అందులో విజయం సాధించే అదృష్టం కొద్దిమందికి దక్కుతుంది.
హిమాల‌యాల‌లో ఈ ప‌ర్వ‌తం భాగం ఇది. దీనిని నేపాల్ ప్ర‌జ‌లు సాగ‌ర్ మాత అని పిలుస్తారు. టిబెట్‌లో శ‌తాబ్దాలుగా దీనిని చొమోలాంగ్మా అనే ప‌ర్వ‌తాల రాణి అని కూడా పిలుస్తుంటారు.

Advertisement

Advertisement

ఎవరెస్ట్‌ను మొదటిసారిగా 1841లో సర్ జార్జ్ ఎవరెస్ట్ కనుగొన్నారు. అతను దీనికి పీక్ 15 అని పేరు పెట్టాడు. అయితే 1865లో సర్ జార్జ్ ఎవరెస్ట్ గౌరవార్థం ఈ పర్వతం పేరు ఎవరెస్ట్‌గా మార్చారు. ఎవ‌రెస్ట్‌ను మొట్ట మొద‌టిసారిగా 1841లో స‌ర్ జార్జ్ ఎవ‌రెస్ట్ దీనిని కొలిచారు. దీనికి పీక్ 15 అని తొలుత నామ‌క‌ర‌ణం చేశారు. ఆ త‌రువాత దీనిని 1865లో స‌ర్ జార్జ్ ఎవ‌రెస్ట్ గౌర‌వార్థం ఈ ప‌ర్వ‌తం పేరు ఎవ‌రెస్ట్‌గా మార్చారు.

మీడియా కథనాల ప్రకారం.. 2015లో వచ్చిన తీవ్ర భూకంపం తర్వాత ఎవరెస్ట్ ఎత్తులో మార్పు వచ్చి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అందుకే ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ పర్వతాన్ని మళ్లీ కొలిచే ప్రయత్నంలో ఉన్నారు నిపుణులు.

మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాల ప్ర‌కారం.. 2015లో వ‌చ్చిన తీవ్ర భూకంప త‌రువాత ఎవ‌రెస్ట్ ఎత్తులో మార్పు ఉండ‌వచ్చ‌ని శాస్త్రవేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన ఈ ప‌ర్వ‌తాన్ని మ‌ళ్లీ కొలిచే ప్ర‌య‌త్నంలో ఉన్నారు.

7 interesting facts about Mount Everest that will blow your mind | Times of  India Travel
హిమాల‌యాల గురించి మ‌రొక విష‌యం ఏమిటంటే.. ఎవ‌రెస్ట్ ఎత్తు ప్ర‌తీ సంవ‌త్స‌రం పెరుగుతుంది. టెక్నోనిక్ ప్లేట్లు మార‌డం వ‌ల్ల ఇది జ‌రుగుతున్న‌ది.

Visitors Are Also Reading