Home » Telugu Heros ఫ‌స్ట్ టైమ్ ఆడిన క్రికెట్ మ్యాచ్ లో ఏ టీమ్ గెలిచింది? ఆ మ్యాచ్ విశేషాలేంటి?

Telugu Heros ఫ‌స్ట్ టైమ్ ఆడిన క్రికెట్ మ్యాచ్ లో ఏ టీమ్ గెలిచింది? ఆ మ్యాచ్ విశేషాలేంటి?

by Azhar
Ad

2005 ఫిబ్ర‌వరి 13న మొద‌టిసారి టాలీవుడ్ హీరోలు 4 టీములుగా ఏర్ప‌డి క్రికెట్ మ్యాచులు ఆడారు. ప్రొఫెష‌న‌ల్ లెవ‌ల్లో ప్ర‌తి ఒక్కరూ చాలా బాగ క‌ష్ట‌ప‌డి ఆడారు. చారిటీ కోసం ఆడిన ఈ సీరిస్ ఫైన‌ల్ మ్యాచ్ లో చిరంజీవి 11 నాగ‌ర్జున11 పై గెలుపొందింది.


ఫైన‌ల్ మ్యాచ్ వివ‌రాలు:

Advertisement

Advertisement

  • Chiranjeevi XI Score : 146 in 20 Overs
  • Nagarjuna XI Score : 140/7 in 20 Overs
  • Result : Chirus XI Won by 5 Runs
  • Man of the match : Raghu

ఇక ఆ సీరిస్ లో బెస్ట్ ఫ‌ర్పార్మెన్స్ ఇచ్చిన ప్లేయ‌ర్స్ :

  • Best bowler of the tournament: Nandamuri Bala Krishna
  • Best batsman of the tournament: Tarun
  • Man of the series: Tarun

 

ఏ ప్లేయ‌ర్ ఏ టీమ్ కు ఆడాడు?

Visitors Are Also Reading