Home » ఆడవాళ్ళ చేతి వేళ్లు ఇలా ఉంటే.. భర్తకు అదృష్టం..!!

ఆడవాళ్ళ చేతి వేళ్లు ఇలా ఉంటే.. భర్తకు అదృష్టం..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

అమ్మాయిల వేళ్లను బట్టి కాబోయే భర్తకు రాజయోగం ఉందో లేదో చెప్పవచ్చని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అమ్మాయి చేతి వేళ్లు ఎలా ఉంటే అదృష్టమో,ఎలా ఉంటే దురదృష్టమో ఇప్పుడు తెలుసుకుందాం. సాముద్రిక శాస్త్రంలో ప్రతి వ్యక్తి శరీర ఆకారం తో భవిష్యత్ స్వభావాన్ని అంచనా వేయవచ్చు. అమ్మాయిల వేళ్లు ఏ ఆకారంలో ఎలా ఉంటే కాబోయే భర్త కు అదృష్టం వరిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. సాముద్రిక శాస్త్రం సహాయంతో ఏ మనిషి భవిష్యత్తు గురించి అయినా విస్తృతంగా తెలుసుకోవచ్చు. సాముద్రిక శాస్త్రంలో వ్యక్తి చేతివేళ్ల గురించి స్పష్టమైన వివరణ ఉంది. వాటి ఆధారంగా వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు.

కొందరి చేతులు పొడవు, వెడల్పు, సమానంగా ఉంటాయి. వారి చేతి వేళ్లు కూడా చతురస్రాకారంలో ఉంటాయి. ఇలాంటి చేతి వేళ్లు ఉన్న వారి ఆలోచనలు, నీతి నియమాలు సక్రమంగా ఉంటాయి. మంచి పనులు చేస్తారు. వీరికి జాలి, దయ గుణాలు ఉంటాయి. అందరి చేత మంచి పేరు తెచ్చుకుంటారు. అరచేయి కింది భాగం వెడల్పుగా ఉండి అలాగే వేళ్ల మధ్య దూరంగా ఉంటే ఇలాంటి వాళ్లకు ధైర్యసాహసాలు, ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. వీరు ఎప్పుడూ కూడా కొత్త మార్పులు కోరుకుంటారు. అనుకున్న పనులు సాధిస్తారు. వీరికి ప్రయాణాలు చేయడం అంటే ఇష్టం. అమ్మాయిల చేతి వేళ్ళ ముందు భాగం సన్నగా ఉంటే అలాంటి అమ్మాయిలతో దాంపత్య జీవితం చాలా సుఖంగా ఉంటుంది. ఇలాంటి వేళ్ళు ఉండే అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. ప్రత్యేకించి అత్తారింట్లో మన్ననలు పొందుతారు.

Advertisement

Advertisement

వ్యాపార గుణాలు ఉంటాయి. ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకునే అబ్బాయిల జీవితం సుమధురమే. చేతివేళ్లు లావుగా ఉండి,నిండుగా ఉండే అమ్మాయిలు బంధుత్వాల విషయంలో చాలా సీరియస్ గా ఉంటారు. ఈ అమ్మాయిలు తమ తండ్రి,భర్త డబ్బులను నిర్లక్ష్యంగా ఖర్చు పెడతారు. అందుకే ఇలాంటి అమ్మాయిలతో తరచూ కుటుంబ సభ్యులకు వివదాలు అవుతుంటాయి. సాముద్రిక శాస్త్రం ప్రకారం ఏ అమ్మాయి చేతి వేళ్ళు చిన్నగా ఉంటాయో ఆ అమ్మాయికి ఎక్కువ ఖర్చు పెట్టే గుణం ఉంటుంది.

also read;

Chanakya Niti : అలాంటి వారిని అస‌లు న‌మ్మ‌వ‌ద్దు.. న‌మ్మితే మీరు మోస‌పోవ‌డం ఖాయం..!

కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌కి న‌రేష్ భార్య ర‌మ్య వ‌రుస‌కు ఏమ‌వుతుందో తెలుసా..?

Visitors Are Also Reading