ఫజిల్స్ ను చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఫజిల్స్ తో కాలక్షేపంతో పాటూ మొదడుకు మేత పెట్టినట్టు ఉంటుంది. ఇక ఫజిల్స్ లో రకాలు కూడా ఉంటాయి. వాటిలో ఫోటో ఫజిల్స్ కూడా ఒకటి. ఫోటో ఫజిల్స్ ను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఫోటో ఫజిల్ లతో కేవలం మొదడు కే కాకుండా కండ్లకు కూడా పనిచెప్పినట్టు అవుతుంది. కాబట్టి ఫోటో ఫజిల్స్ ను సాలో చేయడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు.
Advertisement
ఒక ఫోటో చూపించి అందులో దాగున్న వస్తువులు కనిపెట్టడం…రెండు ఫోటోలు ఇచ్చి వాటిలోని మార్పులను గుర్తించడమే ఫోటో ఫజిల్స్ అంటారు. ఇక ఇక్కడ మనం వైరల్ అవుతున్న ఓ ఫోటో ఫజిల్ ను చూద్దాం. ఫోటోలో పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి కదా. పచ్చని చెట్ల మధ్య పచ్చ గడ్డి కూడా ఉంది. లోకేషన్ చూస్తుంటే అది ఒక పార్క్ లా కనిపిస్తుంది. ఇక ప్రశాంతంగా పచ్చగా కనిపిస్తున్న ఫోటోలో ఓ విషసర్పం కూడా దాగి ఉంది.
Advertisement
కానీ ఆ సర్పం ను కనిపెట్టడం అంత సులభమేమీ కాదు. ఈ ఫోటోలో సర్పాన్ని కనిపెట్టేందుకు చాలా మంది ప్రయత్నించి విఫలం అయ్యారు. కాబట్టి మీరు కూడా ఈ ఫోటోలో పాము ఎక్కడ ఉందో కనిపెట్టడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు కనిపెట్టగలిగితే గ్రేట్ కానీ కనిపెట్టలేకపోతే మాత్రం కింద ఉన్న ఫోటోను చూసేయండి అందులో పాము ఎక్కడ ఉందో మార్క్ చేసి ఉంది.
Here is the answer.. pic.twitter.com/8lVpWsKWA4
— telugufunworld (@telugufunworld) March 17, 2022
Also Read: హోలీ పండుగ రోజు కామ దహనం ఎందుకు చేస్తారో తెలుసా..?