Home » ఈ ఫోటీలో ఒక చిరుతపులి దాక్కుని ఉంది దాన్ని కనిపెట్టగలరా ? తెలివైన వారికి మాత్రమే !

ఈ ఫోటీలో ఒక చిరుతపులి దాక్కుని ఉంది దాన్ని కనిపెట్టగలరా ? తెలివైన వారికి మాత్రమే !

by AJAY
Ad

జంతువుల్లో చిరుత‌పులికి స‌ప‌రేట్ క్రేజ్ ఉంటుంది. ప‌రుగు పందెం పెడితే చిరుత‌ను మించిన జంతువు ఉండ‌దు. అత్యంత వేగంగా ప‌రిగెత్తి ఇత‌ర జంతువుల‌ను వేటాడి చిరుత ఆహారాన్ని సంపాదించుకుంటుంది. అంతే కాకుండా చెట్ల‌ను ఎక్క‌డంలోనూ చిరుత‌కు మ‌రే జంతువు కూడా పోటీకి రాదు. అదేవిధంగా చిరుత నీటిలోనూ వేగంగా ఈత కొట్ట కొట్ట‌గ‌ల‌దు. వేటాడంలోనూ చిరుత చాలా షార్ప్ గా ఉంటుంది. అయితే తాజాగా ఓ చిరుతపులికి సంబంధించిన ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

find out cheeta in this photo

find out cheeta in this photo

నిజానికి ఆ ఫోటో చూపించి అందులో ఏదైనా జంతువు ఉందా అని అడిగితే ఎవ‌రైనా లేద‌ని స‌మాధానం చెబుతారు. కానీ ఆ ఫోటో చిరుత‌పులి ఉంది. చూట్టూ ఎండుగ‌డ్డి మ‌ధ్య‌లో చిరుత ఉండ‌టంతో చాలా మంది చిరుత‌ను గుర్తించ‌లేక‌పోతున్నారు. మ‌రి కొంద‌రు అయితే అస‌లు అందులో చిరుత పులి లేద‌ని అంటున్నారు. కానీ ఆ ఫోటో మాత్రం చిరుతపులి ఉంది. ఇక ఇదే ఫోటోను అమిత్ మెహ్రా అనే ఓ వ్య‌క్తి త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసాడు.

Advertisement

Advertisement

also read :పైసా ఖర్చు లేకుండా మద్యపానం నుంచి ఎలా విముక్తి అవ్వాలంటే ? ఇదిగో ఉపాయం..!

అక్క‌డ కూడా ఫోటోలో అస‌లు చిరుత పులి లేద‌ని స‌మాధానాలు వ‌స్తున్నాయి. మీలో కూడా చాలా మంది తమ కండ్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయ‌నే కాన్ఫిడెన్స్ తో ఉంటారు. కాబ‌ట్టి మీరు కూడా ఫోటో ఓ లుక్ వేసి చిరుత‌ను క‌నిపెట్ట‌డానికి ప్ర‌య‌త్నించండి. ఫోటోలో చిరుతపులిని గుర్తించిన వాళ్లు ఎక్క‌డుందో మార్క్ చేసి ఆ స్క్రీన్ షాట్ ను కామెంట్ చేయండి. చూద్దాం ఎంత‌మంది చిరుత‌ను పట్టుకుంటారో.

also read : RADHESHYAM FIRST REVIEW : రాధేశ్యామ్ ఫ‌స్ట్ రివ్య్వూ వ‌చ్చేసింది..సినిమా ఎలా ఉందంటే..?

Visitors Are Also Reading