Home » Jabardasth : ఫైమా, వ‌ర్ష‌ల‌లో పారితోషికం ఎవ‌రికి ఎక్కువో తెలుసా..?

Jabardasth : ఫైమా, వ‌ర్ష‌ల‌లో పారితోషికం ఎవ‌రికి ఎక్కువో తెలుసా..?

by Anji
Ad

ఈటీవీలో ప్రసారం అవుతున్న జ‌బ‌ర్ద‌స్త్ కార్య‌క్ర‌మానికి అద్భుత‌మైన రెస్పాన్స్ ద‌క్కుతున్న విష‌యం తెలిసిన‌దే. గ‌త తొమ్మిది సంవ‌త్స‌రాలుగా జ‌బ‌ర్ద‌స్త్ కార్య‌క్ర‌మాన్ని జ‌నాలు ఆద‌రిస్తున్నారు. ఈటీవీలో అత్య‌ధిక ఆద‌ర‌ణ సొంతం చేసుకుంటున్న కార్య‌క్ర‌మంగా జ‌బ‌ర్ద‌స్త్ నిలుస్తుందన‌డంలో ఎలాంటి సందేహం లేదు. హైప‌ర్ ఆది, సుడిగాలి సుధీర్ ఇంకా ఎంతో మంది క‌మెడీయ‌న్స్ జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా బుల్లితెర‌కు, వెండి తెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు.

Advertisement

ముఖ్యంగా జ‌బ‌ర్ద‌స్త్ షో ప్రారంభ‌మైన స‌మ‌యంలో ఆడ‌వారి పాత్ర‌ల‌ను మ‌గ‌వారు గెట‌ప్ వేసి చేసేవారు. కానీ ప్ర‌స్తుతం అమ్మాయిల‌ను కూడా రంగంలోకి దించారు. అమ్మాయిలు వ‌చ్చినా కూడా పెద్ద‌గా న‌వ్వించ‌లేక‌పోయారు. మెల్ల‌మెల్ల‌గా లేడీ క‌మెడీయ‌న్‌పాత్ర‌లు పెరుగుతున్నాయి. మ‌గ‌వారి కంటే ఆడ‌వారికే ఆద‌ర‌ణ ఎక్కువ‌వుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. ప్ర‌ధానంగా ఇమాన్యూల్‌తో ల‌వ్ ట్రాక్ న‌డిపిన వ‌ర్ష‌, మ‌రొక లేడీ క‌మెడీయ‌న్ ఫైమా. వీరిద్ద‌రూ ఒకే స్కిట్‌లో క‌నిపిస్తుంటారు. జ‌బ‌ర్ద‌స్త్ టీమ్ లీడ‌ర్ బుల్లెట్ భాస్క‌ర్ టీమ్‌లో వీరిద్ద‌రూ చేస్తారు. క‌నిపిస్తుంటారు.

Advertisement


బుల్లెట్ భాస్క‌ర్ టీమ్‌లోనే కాకుండా ఇత‌ర టీమ్ ల‌లో కూడా వీరు క‌నిపిస్తూ ఉంటారు. వీరిద్ద‌రిలో యాక్టింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. వ‌ర్ష అందంతో పాటు ఇమాన్యుల్‌తో ల‌వ్ ట్రాక్ వ‌ల్ల‌నే ఇంత దూరం వ‌చ్చింద‌నే చెప్ప‌వ‌చ్చు. ఫైమా మాత్రం క‌చ్చితంగా త‌న సొంత ఇమేజ్‌తోనే ఈ స్థాయికి చేరుకుంది. అందుకే వీరిద్ద‌రి పారితోషికం విష‌యంలో ఆస‌క్తి నెల‌కొంది. టాలెంట్ ప‌రంగా అయితే ఫైమా టాప్‌లో ఉంటుంది. ఆమెకు ల‌క్షా నుంచి ల‌క్షా 25వేల వ‌ర‌కు పారితోషికం ఇచ్చే అవ‌కాశాలున్నాయి. ఇక వ‌ర్ష‌కు మాత్రం ల‌క్ష‌కు కొంచెం త‌క్కువ‌గానే పారితోషికం ఇస్తార‌ట‌. లేడీ క‌మెడీయ‌న్స్ వీరిద్ద‌రికీ మాత్ర‌మే పారితోషికం మిగిలిన వారికి 25 వేల నుంచి 50 వేల వ‌ర‌కు ఇస్తార‌ని తెలుస్తోంది.

Also Read : పంచాయతీ సెక్రెటరీగా ట్రాన్స్​జెండర్​.. త‌మిళ‌నాడు చ‌రిత్ర‌లో తొలిసారి..!

Visitors Are Also Reading