Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » భారీ అంచనాలతో వచ్చి ఫ్లాప్ అయిన చిత్రాలు.. ఏంటంటే..?

భారీ అంచనాలతో వచ్చి ఫ్లాప్ అయిన చిత్రాలు.. ఏంటంటే..?

Ads

ఒక సినిమా వస్తుంది అంటే దానిపై హీరో హీరోయిన్లు ,దర్శక నిర్మాతలకు మరియు ఆ హీరోకు సంబంధించిన ఫ్యాన్స్ కు ఎన్నో అంచనాలు ఉంటాయి. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో భారీ అంచనాలతో విడుదలై దారుణంగా విఫలమైన కొన్ని సినిమాలు ఉన్నాయి. కనీసం ఈ సినిమాలు మామూలు టాక్ కూడా తెచ్చుకోకపోవడం దారుణం. కానీ ఇందులో కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అవుతూ ఉంటాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బలగం మూవీ. కానీ భారీ అంచనాలతో అనేక ప్రమోషన్స్ చేయించుకొని విడుదలై భారీగా డిజాస్టర్ అయిన సినిమాల లిస్టు ఇప్పుడు చూద్దాం..

Advertisement

also raed:కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆ 14 యాప్స్ నిషేధం..!

Ad

పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన లైగర్ భారీ అంజనాలతో విడుదలైంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తో పాటు బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే కూడా నటించింది. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం విఫలమైంది. ఈ దెబ్బతో పూరి జగన్నాథ్ తో పనిచేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు.

Advertisement

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా వచ్చిన ఏజెంట్ మూవీ కూడా అనేక అంచనాలతో విడుదలైంది. కానీ మొదటి రోజే ఫ్లాప్ టాక్ తో భారీగా విఫలమైంది. ఈ సినిమా కోసం నెలలకు తరబడి ఫిజిక్ కోసం అఖిల్ ఎంతో కష్టపడ్డారు. అయితే ఈ సినిమా గురించి దర్శకుడు నాకు గుర్తు ఉన్నంతవరకు ఇంత దారుణమైన డిజాస్టర్ ఈ మధ్యకాలంలో రాలేదని చెప్పడం విశేషం.

also read:Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ప్రయాణాల్లో ఇబ్బందులు తప్పవు

చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ తో కలిసి తీసిన ఆచార్య మూవీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దీనికి దర్శకత్వం వహించారు. కానీ ఈ సినిమా కూడా ఘోరమైన పరాజయాన్ని చవి చూసింది.

also read:వైసీపీ నేతలపై రజినీ ఫ్యాన్స్ ఫైర్.. క్షమాపన చెప్పాల్సిందే..!

Visitors Are Also Reading