Home » ఈ ఫీమేల్ యాంకర్స్ ఒక్కో ఎపిసోడ్ కు ఎన్ని లక్షల పారితోషికం తీసుకుంటారో తెలుసా .!!

ఈ ఫీమేల్ యాంకర్స్ ఒక్కో ఎపిసోడ్ కు ఎన్ని లక్షల పారితోషికం తీసుకుంటారో తెలుసా .!!

by Sravanthi Pandrala Pandrala
Ad

టీవీలో ఎలాంటి షో చేయలన్నా ముఖ్యంగా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేది యాంకర్స్.. వీరి మీదనే ఆధారపడి చేసే ప్రోగ్రాం అంతా నడుస్తుంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో ఎంతోమంది యాంకర్స్ తమ యాంకరింగ్ ద్వారా చాలా పాపులారిటీ పెంచుకుంటున్నారు. వారి అందాల ఆరబోతతో లేడీ యాంకర్స్ రచ్చ అయితే మామూలుగా లేదు. దానికి తగ్గట్టుగానే వారు సంపాదిస్తున్నారు. ఆ యాంకర్స్ ఎంత తీసుకుంటారో ఇప్పుడు చూద్దాం..!

Advertisement

సుమ కనకాల : తెలుగు ఇండస్ట్రీలో యాంకర్ అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది సుమ కనకాల. ఈమె ఒక్కొక్క ఎపిసోడ్ కు దాదాపు మూడు లక్షల పారితోషకం తీసుకుంటుందట. అయితే ఈ మధ్య ఆమె సినిమాల వైపు కూడా అడుగులు వేస్తుంది.

యాంకర్ వర్షిని : ఈమె కూడా చాలా ఈవెంట్లలో యాంకరింగ్ చేసి మంచి పాపులారిటీ పెంచుకున్నది. అయితే వర్షిని ఒక్కో ప్రోగ్రామ్ కు 30 వేల రూపాయలు తీసుకుంటుందట. ఈమె జబర్దస్త్,పటాస్ లాంటి షోలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

యాంకర్ శ్యామల: ఈమె కూడా తన యాంకరింగ్ తో బాగానే సంపాదిస్తోంది. ఒక్కొక్క ఎపిసోడ్ కు 50 వేల రూపాయల పారితోషికం తీసుకుంటుందట.

శిల్పా చౌదరి: ఈమె ఒక్కొక్కసారి కొన్ని షోల లో మరియు ఈవెంట్లలో కనిపిస్తుంది. ఈమె ఒక్కొక్క ఈవెంట్ కు 30 వేల నుంచి 50 వేల వరకు తీసుకుంటుంది.

 

యాంకర్ రష్మి : జబర్దస్త్ లో ఎంతో పేరు సంపాదించుకుంది. ఈమె పారితోషికం ఒక్కొక్కఈవెంట్ కు దాదాపు రెండు లక్షలు ఉంటుందట. రష్మీ కూడా సినిమాల్లో నటిస్తోంది.

యాంకర్ అనసూయ: ఈమె కూడా జబర్దస్త్ లో యాంకరింగ్ చేస్తుంది. ఒక్కొక్క ఎపిసోడ్ కు రెండు లక్షల రూపాయల పారితోషికం అందుకుంటుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
ఇది కేవలం బయట దొరికిన సమాచారం ప్రకారం తెలపబడింది మాత్రమే..!

Visitors Are Also Reading