Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » ఆవులకి వీటిని పెట్టండి.. ఇక కష్టమే ఉండదు.. ఎప్పుడు సంతోషమే…!

ఆవులకి వీటిని పెట్టండి.. ఇక కష్టమే ఉండదు.. ఎప్పుడు సంతోషమే…!

by Sravya
Ads

మనం భోజనం చేసే ముందు మొట్టమొదటి ముద్దని గోమాత కి కానీ కుక్కకి కానీ పెడితే ఎంతో మంచి జరుగుతుంది. ఆవులని మనం దైవంగా భావించి పూజిస్తూ ఉంటాము. గోమాతను పూజించడం వలన ఎంతో మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజు చాలామంది గోవులను పూజిస్తూ ఉంటారు. గోవులలో సకల దేవతలు ఉంటారు వృత్తిలో నిలకడ ఉండాలంటే గోమాతకి నానబెట్టిన ఉలవల్ని పెడితే చక్కటి ఫలితం ఉంటుంది.

Advertisement

Ad

Advertisement

బెల్లంతో చేసిన వంటకాలను కూడా ఆవుకి పెట్టొచ్చు. గడ్డి కూడా పెడితే మంచిది. బియ్యంతో చేసిన ఆహార పదార్థాలని గోమాతకి పెడితే చక్కటి ఫలితం ఉంటుంది. ధనాభివృద్ధి కోసం బొబ్బర్లను నానబెట్టి వాటిని ఆహారం కింద గోమాతకి పెట్టండి. అప్పుడు ఎంతో మంచి జరుగుతుంది. నానబెట్టిన శనగలని గోమాతకి పెడితే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బియ్యం పిండి, బెల్లం నీటితో కలిపి గోమాతకి ఆహారంగా పెట్టారంటే మానసిక సమస్యలు ఉండవు మానసిక ప్రశాంతత లభిస్తుంది.

Also read:

Visitors Are Also Reading