Home » “అక్క‌డ షేవ్ చేసుకోలేదా” అంటూ నెటిజ‌న్ గ‌లీజ్ ప్రశ్న‌…ఇచ్చిప‌డేసిన చిట్టి..!

“అక్క‌డ షేవ్ చేసుకోలేదా” అంటూ నెటిజ‌న్ గ‌లీజ్ ప్రశ్న‌…ఇచ్చిప‌డేసిన చిట్టి..!

by AJAY
Ad

జాతి ర‌త్నాలు సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన బ్యూటీ ఫ‌రియా అబ్దుల్లా. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌వ‌డంతో పాటూ సినిమాలో హీరోయిన్ గా న‌టించిన ఫ‌రియా అబ్దుల్లా అందానికి న‌ట‌న‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఈ అమ్మ‌డి హైట్ కార‌ణంగానే హీరోయిన్ గా త‌క్కువ అవ‌కాశాలు వ‌స్తున్నాయంటూ ఓ బొగ‌టా కూడా వినిపిస్తోంది. హీరోయిన్ గా త‌క్కువ అవ‌కాశాలు వ‌చ్చినా సెకండ్ హీరోయిన్ స్పెష‌ల్ సాంగ్ లు ఇలా వ‌రుస ఆఫ‌ర్ల‌తో చిట్టి ఫుల్ బిజీగా ఉంది. మిస్ట‌ర్ మ‌జ్ను సినిమాలో న‌టించి ఈ బ్యూటీ ఆక‌ట్టుకుంది.

Advertisement

ఇదిలా ఉండ‌గానే రీసెంగ్ గా తెర‌కెక్కిన బంగార్రాజు సినిమాలోనూ స్పెష‌ల్ సాంగ్ లో స్టెప్పులు వేసి అల‌రించింది. మ‌రోవైపు ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ మంచు విష్ణు హీరోగా న‌టిస్తున్న ఢీ అండ్ ఢీ సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తోంది. అంతే కాకుండా ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న మ‌రోసినిమాలో కూడా ఫ‌రియా హీరోయిన్ గా న‌టిస్తోంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. సినిమాల విష‌యం ప‌క్క‌న పెడితే ఫ‌రియా అబ్దుల్లా సోష‌ల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.

Advertisement

ALSO READ : బాల‌య్య అఖండ‌పై శ్రీరెడ్డి రివ్య్వూ..ఎవ‌డికైనా పూన‌కాలే…!

FARIYA ABDULLA

FARIYA ABDULLA

ముఖ్యంగా పొడ‌గాటి బ్యూటీకి డ్యాన్స్ అంటే బ‌లే ఇష్టం. అందువ‌ల్లే ఎక్కువ‌గా డ్యాన్స్ వీడియోల‌ను షేర్ చేస్తూ ఉంటుంది. అంతే కాకుండా యోగా వీడియోలు ఫోటోల‌ను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే ఫ‌రియా త‌న తోటి ఆర్టిస్ట్ వ‌ర్ష కోమెట్ కు సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేసింది.

ఈ ఫోటోకు ఓ నెటిజ‌న్ చిట్టి సంక‌లు షేవ్ చేసుకోలేదా అంటూ అస‌భ్యంగా కామెంట్ పెట్టాడు. దానికి ఫ‌రియా అబ్దుల్లా చేసినా మ‌ళ్లీ వ‌చ్చింది. ఎన్ని సార్లు చేయాలి. అంటూ కౌంట‌ర్ ఇచ్చింది. ఇక ఈ ఫోటోను షేర్ చేస్తూ ఎట్లా ఇచ్చిప‌డేసిన అంటూ ఓ మీమ్ ను షేర్ చేసింది. దాంతో నెటిజ‌న్లు సూప‌ర్ కౌంటర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Visitors Are Also Reading