RRR Movie Child Artist Malli Real name: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. అంతే కాకుండా సినిమాలో ఓలివియా మోరిస్, అలియా భట్ హీరోయిన్ లుగా నటించారు.
child-artist-malli-in-rrr
అంతే కాకుండా ఈ చిత్రంలో అజయ్ దేవ్ గన్, శ్రియా కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు.
RRR Movie Child Artist Malli
మరోవైపు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ లు కూడా తమ నటనతో ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా సినిమాలో మల్లి పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. నన్ను ఇడిసి పోకన్న అమ్మ యాధికొస్తుంది…అంటూ మల్లి చెప్పే డైలాగులు ప్రేక్షకులను కంట తడి పెట్టేలా చేశాయి.
RRR Movie Child Artist Malli
దాంతో మల్లి ఎవరు ఆమెకు సినిమాలో అవకాశం ఎలా వచ్చింది. ఇంత చిన్న వయసులోనే మల్లి అంతలా ఎలా నటించింది.
RRR Movie Child Artist Malli Real Name
RRR Movie Child Artist Malli
అని చర్చించు కుంటున్నారు. కాబట్టి ప్రేక్షకుల్లో హృదయాల్లో నిలిచిన మల్లి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ……సినిమాలో మల్లి పాత్రలో నటించిన అమ్మాయి పేరు ట్వింకిల్ శర్మ. ఈ పాప డాన్స్ ఇండియా రియాలిటీ షో ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా తనకు అంటూ ప్రత్యేకంగా అభిమానులను సైతం సంపాదించుకుంది.
RRR Movie Child Artist Malli Images
RRR Movie Child Artist Malli
ఆ తరవాత పలు టివి యాడ్ లు చేసి కూడా ట్వింకిల్ ఆకట్టుకుంది. ఇక రాజమౌళి కూడా ట్వింకిల్ కు ఓ టీవి యాడ్ చూసే అవకాశం ఇచ్చారు. ఫ్లిప్ కర్ట్ టివి యాడ్ లో కూడా ట్వింకిల్ నటించగా ఆ యాడ్ ను చూసిన రాజమౌళి… మల్లి పాత్రకు సరిగ్గా సెట్ అవుతుందని అనుకున్నారు. దాంతో వెంటనే ట్వింకిల్ ను ఆడిషన్స్ కు కూడా పిలిచారు. ఈ ఆడిషన్స్ కూడా నచ్చడం తో ఆర్ ఆర్ ఆర్ లో నటించే అవకాశం ఇచ్చారు. ఇక ఇప్పుడు మళ్లీ ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించుకుంటున్నారు.
RRR Movie Child Artist Malli
RRR Movie Child Artist Malli
Also Read: కోట్ల ఆఫర్లు వచ్చినా బ్రాండ్ ప్రమోషన్స్ కు నో చెప్పిన 10 మంది టాలీవుడ్ స్టార్స్..!