Home » F3 Movie : ల‌బ్ డ‌బ్ సాంగ్ ప్రోమో విడుద‌ల

F3 Movie : ల‌బ్ డ‌బ్ సాంగ్ ప్రోమో విడుద‌ల

by Anji
Ad

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ఎఫ్ 3. 2019 సంక్రాంతికి విడుదలైన ఎఫ్ 2 మూవీ కి సీక్వెల్ గా ఈ సినిమా వస్తోంది. ఇక ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు నిర్మాతగా దిల్ రాజ్ వ్యవహరిస్తున్నారు.

Advertisement

విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టించిన లేటెస్ట్ మూవీ ఎఫ్‌-3 2019 సంక్రాంతికి విడుద‌లైన ఎఫ్‌-2 మూవీకి సీక్వెల్ ఈ సినిమా వ‌స్తోంది. ఇక ఈ సినిమాకు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. త‌మ‌న్నా మెహ‌రీన్ హీరోయ‌న్లుగా న‌టించారు. ఈ సినిమాకు నిర్మాత‌గా దిల్‌రాజ్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Advertisement

Also Read : U19 World Cup ఐదోసారి క‌ప్‌ను గెలుచుకున్న భార‌త్

ఈ త‌రుణంలో ఎఫ్‌-3 సినిమా నుంచి ఓ బిగ్ అప్‌డేట్ వ‌చ్చింది. ఈ సినిమా నుంచి డ‌బ్ ల‌బ్ డ‌బ్ అంటూ కొన‌సాగే.. పాట ప్రోమోను విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. ఈ పాట‌లో విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రున్ తేజ్ విభిన్న గెట‌ప్‌లో చాలా జోష్‌గా క‌నిపించారు. ఇక పూర్తి పాట‌ను రేపు విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

Also Read : NTR,అశ్వ‌నీద‌త్ ల మ‌ధ్య‌ ఒక రోజు సెట్ జ‌రిగిన సంఘ‌ట‌న‌!

Visitors Are Also Reading