ప్రస్తుతం విద్యార్థులకు ఇది పరీక్షా కాలం. అన్ని పరీక్షలు ఈ రెండు, మూడు నెలలో జరిగిపోతాయి. పిల్లలు ఉదయం నుంచి రాత్రి వరకు పుస్తకాలతో కుస్తీ పడుతూనే ఉంటారు. ఇది పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు పరీక్షాకాలం. దీంతో పిల్లలలో ఒత్తిడి కూడా పెరుగుతుంది. అయితే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న పిల్లలపై మన చుట్టూ ఉన్న వాతావరణం ప్రభావం చూపుతుంది. వారి ఫోకస్ కాన్సన్ట్రేషన్ దెబ్బతినకుండా చదువుకోడానికి తగిన వాతావరణం కల్పించాల్సిన అవసరం తల్లిదండ్రులపై ఉంటుంది. కాబట్టి ఈ పరీక్ష సమయంలో పిల్లలు కాన్సన్ట్రేషన్ తో చదువుకోవాలంటే ఈ టిప్స్ పాలించాల్సిందే..
Advertisement
Also Read:ఎండాకాలం ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి..!!
Advertisement
స్టడీ రూమ్ ఎక్కడ ఉండాలంటే:
ముఖ్యంగా చదువుకునే స్టడీ రూమ్ నైరుతి దిశలో పశ్చిమాన ఉండాలి. స్థల పరిమితుల కారణంగా అక్కడ ఉంచడం సాధ్యం కాకపోతే, మీరు దాన్ని ఈశాన్య లేదా తూర్పు వైపున ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రత్యేక స్టడీ రూమ్ సాధ్యం కాకపోతే, ఈ స్టడీ టేబుల్ వేసుకోవాలి. టేబుల్ పై ఉత్తరం లేదా తూర్పు వైపు తిరిగి చదివితే ఏకాగ్రత పెరుగుతుంది.
Also Read:ఈ 4 అలవాట్లు అబ్బాయిలో ఉంటే అమ్మాయిలు ఇష్టపడతారట…3వది ఇంపార్టెంట్.!
సరైన దిశఅవసరం :
పశ్చిమ, నైరుతి మధ్య కోనియ ప్రాంతాన్ని నైరుతి పశ్చిమము అని పిలుస్తారు. ఈశాన్య జోన్ మనసుకు స్పష్టతనిస్తోంది. నైరుతి మెరుగైన నైపుణ్యాల నిర్ధారిస్తుంది. అలాగే ఆందోళన తగ్గించడానికి ఆగ్నేయ తూర్పును సమతుల్యం చేయాలి.