Home » సుధీర్ పై ఏడుకొండలు కామెంట్స్… డబ్బు వచ్చిన తర్వాత…?

సుధీర్ పై ఏడుకొండలు కామెంట్స్… డబ్బు వచ్చిన తర్వాత…?

by Azhar
Ad

2013 లో ప్రారంభమైన జబర్దస్త్ అనే కార్యక్రమం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. ఈ షో వల్ల పేరు సంపాదించుకున్నా వారు చాల మంది ఉన్నారు. అసలు ఎంతో మందికి జీవితం ఇచ్చిన ఈ జబర్దస్త్.. కార్యక్రమం ప్రారంభమైన రోజులో ఒక్క పేరు అనేది ఎక్కువగా వినిపించేది. అదే ఏడుకొండలు. ఈయన జబర్దస్త్ యొక్క మేనేజర్ గా మొదట్లో ఉండేవారు. అప్పుడు స్కిట్స్ లో ఎక్కువ మంది ఈయన పైన పంచులు వేసేవారు. అందకే ఈ ఏడుకొండలు అనే పేరు జనాలకు ఎక్కువగా వినిపించేది. అయితే ఇప్పుడు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈయన చేసిన కామెంట్స్ అనేవి ఎక్కువ వైరల్ అవుతున్నాయి.

Advertisement

అయితే ఈ జబర్దస్త్ షో ద్వారా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది సంపాదించుకున్న వారు ఎవరు అంటే అందరూ చెప్పే పేరు సుధీర్. మొదట ఓ కాన్స్టెంట్ గా వచ్చిన సుధీర్… ఆ తర్వాత టీం లిడార్ గా మారి ఎంతో పేరు అనేది సంపాదించుకున్నాడు. ఆ తర్వాత మెల్లిగా సినిమాలోకి కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ సుధీర్ పైనే ఏడుకొండలు కొన్ని కామెంట్స్ చేసారు. ఆయన మాట్లాడుతూ… సుధీర్ ను జబర్దస్ లోకి నేనే తీసుకువచ్చాను. ఆ షో ద్వారానే పేరు, డబ్బు సంపాదించుకున్న సుధీర్ కు.. ఇప్పుడు మనుషులు కనిపించడం లేదు అని అన్నారు.

Advertisement

ఆ మధ్య నేను సుధీర్ కు నేను ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం ఫోన్ చేశాను. కానీ నాతో మేనేజర్ కు ఫోన్ చేయండి అంటూ పెట్టేసాడు. ఇక ఆ తర్వాత న్నుండి నా ఫోన్ అనేది లిఫ్ట్ చేయడం లేదు అని తెలిపాడు. ఇక నేను సాక్షం కూడా చూపిస్తాను అని.. ఆ ఇంటర్వ్యూలోనే సుధీర్ కు ఫోన్ చేసాడు ఏడుకొండలు. అప్పుడు సుధీర్ ఫోన్ అనేది లిఫ్ట్ చేయలేదు. ఇలా కొద్దిగా పేరు, డబ్బు అనేది రావడంతోనే తాము ఏదో పెద్ద సెలబ్రెటీ అన్నట్లు ఫీల్ అవుతారు అని ఏడుకొండలు తెలిపారు. అయితే ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ పై సుధీర్ ఫ్యాన్స్ అయితే తెగ ట్రోలింగ్ అనేది చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

మళ్ళీ జట్టు మారిన అంబటి రాయుడు..!

మరోసారి విరాట్ వైఫల్యం… రోహిత్ క్లారిటీ..!

Visitors Are Also Reading