Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » ECIL పాఠశాలలో TGT, ప్రైమరీ టీచర్ ఉద్యోగాలు..!!

ECIL పాఠశాలలో TGT, ప్రైమరీ టీచర్ ఉద్యోగాలు..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( ఈసీఐఎల్)లో ఏఈసి పాఠశాల లో ఉన్నటువంటి టీచర్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి అర్హులైన వారు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. 2022-2023 విద్యా సంవత్సరానికి సంబంధించి TGT, ప్రైమరీ టీచర్ పోస్టులకు నియామక ప్రక్రియను చేపడుతోంది. దీని కొరకు ఆన్లైన్ దరఖాస్తు తేదీ 24 నుండి ప్రారంభం కానున్నాయి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మే 28. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.

Advertisement

Advertisement

పోస్టులు ఖాళీలు :
హిందీ, మ్యాథ్స్, టిజిటి ఇంగ్లీష్, ప్రైమరీ టీచర్లు, ఆర్ట్, ఫిజిక్స్, సోషల్ సైన్స్.
విద్యార్హతలు:
డిగ్రీ ఉత్తీర్ణత తో పాటుగా దానికి సంబంధించిన సబ్జెక్టులో బి ఈ డి, డిఈడి, బీ ఈ ఐ ఈ డి పాస్ అయి ఉండాలి.
ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్, రాత పరీక్ష.
దరఖాస్తు ప్రక్రియ : ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తు ప్రారంభం తేదీ : మే 24
దరఖాస్తుకు చివరి తేదీ : మే 28
అడ్రస్ : ప్రిన్సిపల్, కోఆర్డినేషన్, ఆటోమిక్ ఎనర్జీ, సెంట్రల్ స్కూల్ -2, డి ఏ ఈ కాలనీ, ఈసీఐఎల్ పోస్ట్, హైదరాబాద్ -500062
వెబ్సైట్ :http://www.ecil.co.in

Ad

ALSO READ;

భ‌ర్త‌తో లిప్ లాక్ ఫోటోను షేర్ చేసిన నిహారిక‌…నెట్టింట దారుణ‌మైన ట్రోల్స్..!

F3: ట్రిబుల్ కామెడీ.. ట్రిబుల్ రెమ్యూనరేషన్..??

 

Visitors Are Also Reading