Home » నిత్యం ఈ 5 ర‌కాల పండ్ల‌ను తీసుకుంటే మీ కొవ్వు క‌రిగిపోవ‌డం ప‌క్కా..!

నిత్యం ఈ 5 ర‌కాల పండ్ల‌ను తీసుకుంటే మీ కొవ్వు క‌రిగిపోవ‌డం ప‌క్కా..!

by Anji
Ad

మాన‌వ శ‌రీరంలో లివ‌న్ చాలా ప్ర‌ధాన అవ‌యం. ఇది ఎన్నో ప‌నుల‌ను చేస్తుంటుంది. అలాంటి లివ‌ర్ ఫ్యాటీగా అవ్వ‌డంతో బ‌ద్ధకిస్తూ శ‌రీరంలో చేయాల్సిన ప‌నుల‌న్నింటిని ఆపేస్తుంది. ఇలా లివ‌ర్‌కి కొవ్వుతో ఇబ్బంది ప‌డేవారు. చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడుమ‌నం ఫ్యాటీ లివ‌ర్‌కు గొప్ప ఉప‌యోగాలు క‌లిగించి ఈ 5ర‌కాల పండ్ల గురించి చూద్దాం. వీటిని తింటే లివ‌ర్ ప‌ని తీరు మెరుగుప‌రుచుకుంటుంది.

Advertisement

తొలుత జామ‌పండు దీనిలో 220 మి.లీ. విట‌మిన్ సీ క‌లిగి ఉంటుంది. ఈ విట‌మిన్ సీ ప‌వ‌ర్‌పుల్ యాంటీ ఆక్సిడెంట్ లాగా వ‌ర్క్ చేసి లివ‌ర్ ని శుభ్రం చేసుకోవ‌డానికి అద్బుతంగా ప‌ని చేస్తుంది. అదేవిధంగా రెండోది ద్రాక్ష. వీటిలో ఉండే లెస్యుట్రెల్ ర‌సాయ‌నం కంపౌండ్ లివ‌ర్ డిటాక్స్ చేయ‌డానికీ ర‌సాయ‌నంగా స‌హాయ‌ప‌డుతుంది. ఇక మూడ‌వ‌ది బెర్రీ ప్రూట్ ఇది ఎంజెమ్స్‌ని బాగా అధిక మొత్తంలో ఉత్పత్తి చేస్తుంది. నాలుగ‌వ‌ది అవ‌కాడో పండు. ఇది గ్లుటా తియోన్ అనే దానిని లివ‌ర్ నుంచి అధికంగా విడుద‌ల అయ్యేట‌ట్టు చేస్తుంది. డిటాక్ష‌న్‌కి అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

Advertisement

Also Read :  గోళ్లు కొరికే అలవాటు ఉంటే ఇలా దూరం చేసుకోండి..!

ఇక ఐద‌వ ప్రూట్ స్ట్రాబెర్రీ దీనిలో ఎన్నో ర‌కాల యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి కూడా లివ‌ర్ ప‌నితీరును మెరుగుప‌డేవిధంగా చేస్తుంది. ఈ 5 పండ్లు ఫ్యాటీ లివ‌ర్ ఉన్న వారికి లివ‌ర్ క‌ణాలు కొవ్వు ప‌ట్టేసి బ‌ద్ధ‌కంగా త‌యారై ఉండే వాళ్ల‌కి ఈ 5 ర‌కాల ఫ్రూట్స్ తీసుకుంటే లివ‌ర్ కి మంచి శక్తి వ‌చ్చి ఉత్సాహంగా త‌యార‌వుతుంది. ఈ ఫ్రూట్స్ డీటాక్స్ అనేది మీ లివ‌ర్ కి అంద‌డానికి ఒబేసిటీ ఉన్న వారికి ఆల్క‌హాల్ తీసుకునే వారికి ఎన్ లార్జ్ లివ‌ర్ ఉన్న వారికి కూడా ఈ ఫ్రూట్స్ చాలా బాగా స‌హాయ‌ప‌డుతాయి. ఇలాంటి ఫ్రూట్స్‌ని నిత్యం తీసుకుంటే లివ‌ర్‌కి అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు అందుతాయి.

Also Read :  పొరపాటుగా మీరు వేరే ఖాతాకు డబ్బు పంపారా ? ఇక‌నుంచి ఇలా చేస్తే 48 గంటల్లో మీ డబ్బు వాపస్..

Visitors Are Also Reading