Telugu News » Blog » Viral Video : టైగర్‌తో బాతు ఆడే ఆసక్తికరమైన ఆట‌ను చూడండి

Viral Video : టైగర్‌తో బాతు ఆడే ఆసక్తికరమైన ఆట‌ను చూడండి

by Anji
Ads

సోష‌ల్ మీడియా అనేది మ‌న‌ల్ని కొన్ని సంద‌ర్భాల్లో న‌వ్విస్తుంది. కొన్ని సంద‌ర్భాల్లో బాధ‌పెడుతుంది. కొన్ని సంద‌ర్భాల్లో హాయ్‌ను ఇస్తుంది. మొత్తానికి సోష‌ల్ మీడియాలో గ‌డుపుతున్నారు. ముఖ్యంగా ఫ‌న్నీ వీడియోల‌ను చూసేందుకు సోష‌ల్ మీడియా చాలా ఉప‌యోగ‌ప‌డుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. నీటిలో సింహంతో మురిసిపోతున్న బాత్‌కు సంబంధించిన ఫ‌న్నీ వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది.

బాతు నీటిలో సింహంతో దాగుడు మూత‌లు ఆడుతుంద‌ని కూడా చెప్ప‌వ‌చ్చు. ఈ వీడియో ను చూసిన ఇంటర్నెట్ వినియోగ‌దారులు బాతు ధైర్యాన్ని కొనియాడుతున్నారు. ఎందుకంటే.. తొలిసారిగా ఒక చిన్న ప‌క్షి సింహంతో చెల‌రేగడం కనిపించింది. ఈ వీడియోలో సింహం చెరువు ఒడ్డున నిల‌బ‌డి, బాతు ప‌ట్టుకోవ‌డం చూసి నీటిలో దూక‌డం చూడ‌వ‌చ్చు.

పులి బాతుని ప‌ట్టుకోవ‌డానికి దాని ద‌గ్గ‌రికీ వెళ్ల‌గానే బాతు నీళ్ల‌లో స్నానం చేసి వేరొక చోటు నుంచి బ‌య‌ట‌కు వ‌స్తుంది. 3-4 సార్లు టైగ‌ర్ బాతుని ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది. బాతుని చూస్తుంటే అది సింహంతో దాగుడు మూత‌లు ఆడుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అనేక ప్ర‌య‌త్నాల త‌రువాత టైగ‌ర్ బాతును ప‌ట్టుకోవ‌డంలో విఫ‌ల‌మై వేటాడ‌కుండా తిరిగి రావాల్సి వ‌స్తుంది. ఈ వీడియో చూసిన త‌రువాత ఇంట‌ర్నెట్ వినియోగ‌దారులు త‌మ భిన్న‌మైన స్పంద‌న‌ల‌ను తెలియ‌జేస్తున్నారు. కొంత మంది వినియోగ‌దారులు బాతు ధైర్యానికి స‌లామ్ చేస్తున్నారు.

Also Read :  ఉక్రెయిన్ మేయ‌ర్ ను కిడ్నాప్ చేసిన ర‌ష్యా ఆర్మీ..!


You may also like