Esther Anil Images: నిన్న మొన్నటి వరకూ చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన చాలామంది చూస్తుండగానే హీరో హీరోయిన్ లుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే చాలా చాలా మంది హీరో హీరోయిన్ లుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. ఇక ఇప్పుడు దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురుగా నటించిన ఎస్తేర్ అనిల్ కూడా హీరోయిన్ రేంజ్ లో కనిపిస్తోంది. దృశ్యం సినిమా పార్ట్ 1 లో వెంకటేష్ చిన్న కూతురుగా నటించిన ఎస్తేర్ ఎంతగానో ఆకట్టుకుంది.
Advertisement
Also Read: హైపర్ ఆదిపై రోజా సెటైర్లు.. ఇండస్ట్రీలో లేకుండా చేస్తా..?
ఈ సినిమాలో కీలకమైన పాత్ర కావడంతో ఆమెకు ఎంతోమంది అభిమానులు అయ్యారు. తండ్రిని కొడుతుంటే ఎస్తేర్ అనిల్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించాయి. దృశ్యం పార్ట్ 2 లోను ఎస్తేర్ అనిల్ తనదైన నటన తో ఆకట్టుకుంది. అయితే దృశ్యం పార్ట్ 2 లోనే కాస్త యవ్వనంలోకి వచ్చినట్టు కనిపించింది.
Advertisement
Also read: టీవీ సీరియల్ అంటూ వారసుడు పై దారుణమైన ట్రోల్స్…. డైరెక్టర్ ఫైర్…!
Esther Anil
ఇక ఇప్పుడు ఎస్తేర్ అనిల్ వయసు 21 సంవత్సరాలు… దాంతో సినిమాలు వెబ్ సిరీస్ లలో హీరోయిన్ గాను ట్రై చేస్తోంది. ఇప్పటికే తెలుగులో జోహార్ అనే వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా నటించింది. అంతేకాకుండా మలయాళం లో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా దృశ్యం సినిమాతో తెలుగువారికి దగ్గర అవడంతో టాలీవుడ్ లోనూ హీరోయిన్ గా ట్రై చేస్తోంది.
esther anil Inages
కేవలం సినిమాలోనే కాకుండా సోషల్ మీడియాలో గ్లామర్ షో తో లక్షల కొద్ది ఫాలోవర్ లను సంపాదించుకుంది. ప్రతిరోజు ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది. పొట్టి పొట్టి బట్టల్లో గ్లామర్ షో చేస్తూ ఉండటం తో ఎస్తేర్ ఫాలోవర్ ల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. మరి ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందో లేదో చూడాలి.
Advertisement
Also Read:“ఛత్రపతి” శేఖర్ భార్య మనకు బాగా తెలిసిన ఫేమస్ యాక్టర్.. ఆమె ఎవరంటే..?