Home » ఇంట్లో గ్యాస్ వెలిగించేటప్పుడు ఈ తప్పులు చేయకండి… చేస్తే ప్రమాదమే?

ఇంట్లో గ్యాస్ వెలిగించేటప్పుడు ఈ తప్పులు చేయకండి… చేస్తే ప్రమాదమే?

by Bunty
Ad

గ్యాస్ స్టవ్ ల గురించి తెలియని వారండరు. ఇప్పుడు ప్రతి ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంది. సాధారణంగా గ్యాస్ స్టవ్ లు ఈ మధ్య వచ్చాయి. కానీ పూర్వకాలంలో అయితే చాలామంది కట్టెల పొయ్యి మీదనే వంట చేసేవారు. కొన్ని ఆసౌకర్యాలు కారణంగా ఎంత పెద్ద వారైనా సరే తమ ఇంట్లో కట్టెల పొయ్యి ద్వారానే వంటలు వండుకునేవారు. కానీ కాలం మారుతున్న కొద్ది సౌకర్యాల విషయంలో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. అయితే ఇంట్లో గ్యాస్ వెలిగించేటప్పుడు కొన్ని తప్పులు చేస్తారు.

Advertisement

అయితే ఆ తప్పులు చేయకుండా ఈ టిప్స్ పాటించండి. మీరు అగ్గిపెట్టతో గ్యాస్ వెలిగించినట్లయితే ముందుగా ఆగి పెట్టను వెలిగించి గ్యాస్ ను ఆన్ చేయండి. తర్వాత గ్యాస్ వెంటనే వెలిగించబడుతుంది. తరచుగా ప్రజలు అగ్గిపెట్ట వెలిగించే ముందు గ్యాస్ ఆన్ చేస్తారు. దీని కారణంగా ఎక్కువ గ్యాస్ విడుదల అవుతుంది. బగ్గున మంటలు ఎగిసి పడటంతో చేతులు కాలే ప్రమాదం ఉంటుంది. గ్యాస్ ను వెలిగిస్తున్నప్పుడు దాని సెట్టింగ్ ను తక్కువగా ఉంచండి.

Advertisement

అంటే చాలా తక్కువ మంట సెట్టింగ్ లో గ్యాస్ ను ఆన్ చేయడం ద్వారా లైటర్ లేదా అగ్గిపెట్టతో మంటలను వెలిగించండి. తర్వాత మీరు మీ అభిరుచికి అనుగుణంగా వంట చేసేటప్పుడు మంట అమరికను సర్దుబాటు చేయవచ్చు. కానీ గ్యాస్ ను వెలిగిస్తున్నప్పుడు అది ఎక్కువ సెట్టింగ్ లో ఉండేలా చూసుకోండి. అగ్గిపెట్టెలకు బదులుగా లైటర్ తో గ్యాస్ వెలిగించడం మంచిది. ఎందుకంటే స్టవ్ ఆన్ చేసి అగ్గిపుల్లను మండిచ్చేసరికి గ్యాస్ ఎక్కువ విడుదల అవుతుంది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Ms Dhoni : ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఆస్పత్రి పాలైన మహేంద్ర సింగ్ ధోని

వేల కోట్లు సంపాదించే BCCI ట్యాక్స్‌ ఎందుకు కట్టదో మీకు తెలుసా?

Varun Tej – Lavanya : వరుణ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ !

Visitors Are Also Reading