మనం రోజు రకరకాలైన ఆహార పదార్ధాలను తింటుంటాం. అయితే కొన్ని ఆహార పదార్ధాలను ఒక్కేసారి తిన్న.. తిన్న తర్వాత తిన్న కొన్ని ఆరోగ్య కరమైన సమస్యలు అనేవి వస్తాయి. అందులో మనకు కొన్ని తెలిసిన.. చాలా వరకు ఏం కలిపి తినకూడదు అనేది చాలా మందికి తెలియకుండా.. అలానే తింటుంటారు. అయితే ఇప్పుడు మనం ఏ ఏ ఆహార పదార్ధాలను కలిపి తినకూడదు అనేది చూద్దాం..!
Advertisement
మనం చికెన్, పాలు, మటన్ అసలే కలిపి కానీ ఒక్కదాని తర్వాత మరొకటి కానీ తినకూడదు. అలా చేస్తే వీటన్నింటిలోను ప్రోటీన్ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి జీర్ణ సమస్యలు ఏర్పడుతాయి. ఇలాంటి సమయంలో కొందరికి అజీర్తి, గ్యాస్, విరోచనాలు వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ మూడింటి కాంబినేషన్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
Advertisement
అలాగే పాలు తాగిన తర్వాత గుడ్డు, పెరుగు, చేపలు, వేడిగా ఉండే పానీయాలను తీసుకోకూడదు. బిన్స్ తో గుడ్డు, పెరుగు, చేపలు పండ్లు తినకూడదు. మెలంగితో అరటి పండ్లు.. ఎన్నడూ ద్రాక్షలతో పాలను తీసుకోకూడదు. పుచ్చకాయలతో ద్రవ పదార్థాలు, వేప్పులు తీసుకోరాదు. ఇక నిమ్మ కాకాయ వంటి పుల్లని వాటితో దోసకాయ, పాలు, టమోటాలు, పెరుగు వంటిని తీసుకోకూడదు. ఇక ముఖ్యంగా గుడ్డుతో జున్ను, చేపలు, పాలు, పెరుగు తినకూడదు. ఇలా చేస్తే జీర్ణం అయ్యే ప్రక్రియలో సమస్యలు వస్తాయి.
ఇవి కూడా చదవండి :
సన్ రైజర్స్ కు వ్యతిరేకంగా ఆడటం పై వార్నర్ కీలక వ్యాఖ్యలు…!
ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికే ఇచ్చిన లిటిల్ మాస్టర్..!