Home » Viral Video : పోటీ ప‌డీ మ‌రీ జిమ్నాస్టిక్ చేస్తున్న‌ కుక్క‌లు..!

Viral Video : పోటీ ప‌డీ మ‌రీ జిమ్నాస్టిక్ చేస్తున్న‌ కుక్క‌లు..!

by Anji
Ad

వీకెండ్ వస్తే చాలు అన్నట్టు గడిపే వారు చాలా మంది ఉన్నారు అలాంటి వారికి ఆనందం ఇచ్చే వీడియోలు సోషల్ మీడియాలో అనేకంగా ఉన్నాయి. వాటిలో ఏది బెస్ట్ అంటే కచ్చితంగా కుక్క లకు సంబంధించిన ఫన్నీ వీడియోలు. అందమైన పెంపుడు కుక్క లకు సంబంధించిన వీడియోలు చూస్తూ ఉంటే.. ఆటోమేటిక్ గా బద్ధకం మటుమాయం అయిపోతుంది. హుషారు వస్తుంది తాజాగా ఓ రెండు కుక్కలు ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

ఈ వీడియో స్లిప్పు రెండు కుక్కలు ఎంతో ఉత్సాహంగా జిమ్నాస్టిక్ వికసించడం చూడవచ్చు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోలో రెండు కుక్కలు స్టోర్ రూమ్ లో ఆడుకుంటున్నాయి. బహుశా వాటి యజమాని లేకపోవడంతో కుక్కలకు మరింత స్వేచ్ఛ వచ్చినట్టు ఉంటుంది. ఆ స్టోర్ రూం లో రూపు నుంచి వేలాడుతున్న నైలాన్ తాడు ని పట్టుకొని ఉయ్యాలలా ఊగుతూ ఉన్నాయి. ఆ తారలే అందుకోవడానికి ముందుగా అక్కడ ఉన్న అక్కడ ఉన్న చెక్క బల్ల ఎక్కి అక్కడ నుంచి నైలాన్ తాడు వరకు జంపు చేసి మరి ఆ తాడును క్యాచ్ చేశాయి.

Advertisement

 

 

ఒక కుక్క సరదాగా మొదలు పెట్టిన ఈ ఆటను రెండు కుక్కలు కూడా క్యాచ్ చేసింది. రెండు కుక్కలు తాడును పట్టుకుని కొంత సమయంపాటు ఊగుతున్నాయి. వీడియో సోషల్ మీడియాలో జంతు ప్రేమికులు హృదయాలను గెలుచుకుంది. ప్రస్తుతం 4 మిలియన్లకు పైగా వీక్షణాలు పొందింది. సోషల్ మీడియా వినియోగదారుడు నా పిల్లలు చేయాలనుకుంటుంది ఇదే అనే కామెంట్ చేయడం విశేషం.

Also Read :  ఎన్నో మరపురాని పాత్రలని పోషించిన NTR అల్లూరి సీతారామ రాజు పాత్రని ఎందుకు వెయ్యలేదంటే..?

Visitors Are Also Reading