Home » ఆ విషయంలో చిరంజీవి కంటే మోహన్ బాబుకు ఎక్కువ అభిమానులు ఉన్నారా..!!

ఆ విషయంలో చిరంజీవి కంటే మోహన్ బాబుకు ఎక్కువ అభిమానులు ఉన్నారా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

మంచు ఫ్యామిలీకి మరియు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ కి మధ్య ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. వాళ్ల మధ్య నిజంగా గొడవలు ఉన్నాయో లేదో తెలియదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం వీరి వీడియోలను పోస్ట్ చేసి విపరీతంగా ట్రోల్ చేస్తారు. ఇందులో మోహన్ బాబుకు ఉన్నటువంటి ఈగో వల్ల జనాల్లో చాలా చులకన అయిపోయారు అని చెప్పవచ్చు. మోహన్ బాబు ఎప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ మోహన్ రెడ్డి మా అల్లుడు, రజనీకాంత్ నా స్నేహితుడు, చంద్రబాబు నాయుడు మా దగ్గరి బంధువు అంటూ చెబుతూ ఉంటాడు.

Advertisement

ఈ విధంగా గొప్పలు చెబుతూ జనాల్లో తక్కువై పోతున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో మోహన్ బాబు ఫ్యామిలీ మరియు మోహన్ బాబు మీద సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ వస్తున్నాయి. అది ఎవరు చేస్తున్నారో తెలియదు కానీ, మోహన్ బాబుకు మాత్రం మెగా ఫ్యామిలీ మీద చాలా డౌటు ఉంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీ కి మరియు మోహన్ బాబు ఫ్యామిలీ కి మధ్య గొడవలు ఉన్నాయి. కాబట్టి మెగా స్టార్ ఫ్యాన్స్ వారి మన్ననలు పొందడానికి మోహన్ బాబు పై ఇలా ట్రోల్ చేస్తున్నారు అని ఒక విమర్శ వస్తోంది. అలాగే మా ఎలక్షన్స్ లో కూడా మంచు ఫ్యామిలీ విజయం సాధించి, మెగా ఫ్యామిలీ ఓడిపోవడం వలన ఈ ట్రోల్స్ ఇంకా ఎక్కువయ్యాయి.

Advertisement

అయితే మోహన్ బాబు కి ఈగో అనేది ఉందా అంటే అది నిజమనే చెప్పవచ్చు. ఎందుకంటే ఒక నటుడిగా అతనికి ఆ అవసరం ఉంది. అయితే కొండవీటి సింహం అనే మూవీలో ఎన్టీఆర్ తో పాటు ఆయన కొడుకు పాత్రకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అయితే ఈ పాత్రకు ముందుగా చిరంజీవిని ఓకే చేశారట. కొన్ని సీన్లు కూడా షూట్ అయిపోయాయి. కానీ ఇవి బాగా లేవు. ఎన్టీఆర్ గారి తో పోటీగా చేయలేకపోయారని, చిరంజీవిని తీసేసి ఆయన స్థానంలో మోహన్ బాబు ని తీసుకున్నారు. ఎవరికి కూడా భయపడక,పొగరుగా ఉండే మోహన్ బాబు కొండవీటి సింహం సినిమా లో నటించి ఎన్టీఆర్ దగ్గర మరియు ప్రేక్షకుల చేత మన్ననలు పొందారు. అందుకే నటుడికి ఈగో పొగరు అనేది ఉండాలని చెబుతుంటారు.

ALSO READ:

యాంక‌ర్ శ్రీముఖి సినిమాల‌కు గుడ్ బై చెప్ప‌డం వెన‌క ఇంత క‌థ జ‌రిగిందా…!

చైతన్య – సమంత విడాకులకు కారణం ఈ హీరోయినేనా..?

 

Visitors Are Also Reading