Home » నాగార్జున కస్తూరి మధ్య ఇంత కథ నడిచిందా.. షూటింగ్ లో నాగార్జున చేతితో అక్కడ పట్టుకోవడంతో.. ఆ రోజంతా..?

నాగార్జున కస్తూరి మధ్య ఇంత కథ నడిచిందా.. షూటింగ్ లో నాగార్జున చేతితో అక్కడ పట్టుకోవడంతో.. ఆ రోజంతా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో హీరోగా కొనసాగుతున్న ఒకప్పటి అమ్మాయిల కలల రాకుమారుడు కింగ్ నాగార్జున అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. నాగార్జునకు బయటి అమ్మాయిలే కాకుండా హీరోయిన్ల దగ్గర నుంచి కూడా ఎంతో ఫాలోయింగ్ ఉండేది.. ఇప్పటికే ఆయనను లవ్ చేసామని చాలామంది హీరోయిన్లు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. హీరోయిన్ టబు కూడా నాగార్జున ను లవ్ చేసి ఆయన పెళ్లి చేసుకోవాలనుకుందట, కానీ అది నెరవేరక పోవడంతో ఆమె సింగిల్ గానే ఉండిపోయింది అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.

Advertisement

కింగ్ నాగార్జున 60 ఏళ్లు దాటిన ఇప్పటికి కూడా యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ అమ్మాయిల్లో తన క్రేజ్ ని పెంచుకుంటూనే ఉన్నారు.. అయితే తాజాగా నాగార్జునతో జత కట్టిన ఒకప్పటి హీరోయిన్ కస్తూరి అప్పట్లో ఓ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. నాగార్జున గురించి కస్తూరి పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది.. ప్రస్తుతం ఈమె గృహలక్ష్మి సీరియల్ లో మెయిన్ పాత్ర లో చేస్తోంది. ఈ సీరియల్ ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న కస్తూరి ఇందులో ఒక పద్ధతిగా కనిపించే యాక్టర్ పాత్రలో నటిస్తోంది.. ఇప్పటికే సోషల్ మీడియాలో ఫోటో లను షేర్ చేస్తూ కుర్రకారుకు చెమటలు పట్టించే కస్తూరి తన గ్లామర్ ఫోటోలతో అందరినీ షేక్ చేస్తోంది.

Advertisement

అయితే ఒకప్పుడు కస్తూరి తెలుగు, తమిళ, మలయాళ ఇండస్ట్రీలలో కూడా హీరోయిన్ గా చేసి మంచి పేరు సంపాదించింది. అయితే ఆమె ఒక ఇంటర్వ్యూలో నాగార్జున గురించి మాట్లాడుతూ.. కింగ్ నాగార్జున ను చూసినప్పుడే ప్రేమలో పడిపోయాను అంటూ కామెంట్ చేసింది. నాగార్జున అంటే నాకు క్రష్ ఉందని బాంబు పేల్చింది. నాగార్జున తో అన్నమయ్య సినిమాలో, అలాగే ఆకాశ వీధిలో అనే మూవీలో నటించింది కస్తూరి. అన్నమయ్య షూటింగ్ స్పాట్ లో నాగార్జున షేకండ్ ఇచ్చినప్పుడు ఆమె ఒకేసారి ఆశ్చర్యపోయాను.ఆరోజు మొత్తం నా చేతిని ఎవరిని ముట్టుకోనివ్వకుండా అలాగే పట్టుకున్నాను అని చెప్పుకొచ్చింది.. దీన్ని బట్టి చూస్తే నాగార్జునను ఆమె ఎంతలా లవ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.

ALSO READ;

Visitors Are Also Reading