Home » తిన్న ప్లేట్ లోనే చేయి కడుగుతున్నారా..అయితే కష్టాలు తప్పవు..!

తిన్న ప్లేట్ లోనే చేయి కడుగుతున్నారా..అయితే కష్టాలు తప్పవు..!

by Sravanthi Pandrala Pandrala
Ad

కోటి చదువులు కూటి కోసమే అంటారు పెద్దలు.. అలాంటి ఆహారం కోసం మనం ప్రతిరోజు ఎంతో కష్టపడతాం.. పవిత్రమైన ఆహారాన్ని ప్రస్తుత కాలంలో చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు.. పరబ్రహ్మ స్వరూపమైన పదార్థాలను అగౌరవ పరుస్తున్నారు.. భారతదేశంలో ఎన్నో కులాలు మతాలు ఉన్నప్పటికీ అందరూ తినేది ఒక రైతు పండించిన ఆహారమే.. అలాంటి ఆహారం ఈ సృష్టిలో అన్నింటికంట గొప్ప.. సాధారణంగా మనం అన్నం తినేటప్పుడు చాలా తప్పులు చేస్తున్నారు.. మరి తినేటప్పుడు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం..

also read:“బలగం” మూవీ గ్రామాల్లో ప్రదర్శిస్తే పోలీస్ కేసులు తప్పవా..?

Advertisement

రోజుకు మూడుసార్లు మనం తప్పు చేస్తున్నామంటే జీవితకాలం ఎన్నిసార్లు చేసి ఉంటాము అర్థం చేసుకోండి. చాలామంది తిన్న ప్లేట్ లోనే చేతులు కడుగుతూ ఉంటారు. కానీ ఇలా చేయడం సరికాదు అని పురాణాలు చెబుతున్నాయి. మనం చేయితో అన్నం తిన్న కానీ ప్లేట్లో చేయి కడగరాదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అయిన అన్నపూర్ణ దేవికి కోపం వస్తుందట.

Advertisement

also read:నాగబాబు వైఫ్ పద్మజా గురించి నమ్మలేని నిజాలు..!!

మనం తినే ఆహారం ఎంతో పవిత్రమైనది కాబట్టి అలాంటి ఆహారాన్ని తిన్న ప్లేట్లోనే చేతులు కడగడం లాంటి పాపంతో సమానం. ముఖ్యంగా అన్నంతో నిండిన ప్లేట్ ను ఒంటి చేత్తో పట్టుకోకూడదు. ఇలాంటి వారికి ఆహారం డబ్బు ఉండదని అంటారు. అన్నం తినే సమయంలో అన్నం పైన దృష్టి పెట్టాలి కానీ ఇతరాత్ర పనులపై అసలు దృష్టి పెట్టద్దు అంటున్నారు. మనం ఏకాగ్రతతో అన్నం తింటేనే అన్నపూర్ణ దేవి సంతోషించి ఆ అన్నం మన శరీరానికి చెందుతుందని పెద్దలు చెబుతున్నారు.

also read:శ్రీ లీలకు ఆ క్వాలిటీస్ ఉన్న భర్త కావాలట..!!

Visitors Are Also Reading