Home » మీరు రాగి పాత్రలు వాడుతున్నారా.. అయితే ఈ విషయాలు చూద్దాం.. లేదంటే ప్రమాదమే..!!

మీరు రాగి పాత్రలు వాడుతున్నారా.. అయితే ఈ విషయాలు చూద్దాం.. లేదంటే ప్రమాదమే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుత కాలంలో స్టీల్ మరియు ప్లాస్టిక్ వంటి పాత్రలు ఉపయోగిస్తే ప్రమాదమని విన్నాం.. కానీ రాగి పాత్రల వల్ల కూడా ప్రమాదం ఉందని మీకు తెలియదు.. మరి అవేంటో చూద్దామా..!! పూర్వకాలంలో ఎక్కువగా రాగి మరియు మట్టి పాత్రలనే ఉపయోగించేవారు. అందుకే వాళ్ళు నిండు నూరేళ్లు జీవనం కొనసాగించేవారు. మరి రాగిపాత్రలో ఏముంటుందో ఓ లుక్కేద్దాం..!! ఒక రాగి పాత్రలో మనం కనీసం 5 నుంచి 8 గంటల పాటు నీటినీ ఉంచి తాగడం వలన మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. దీని గురించి అందరికీ తెలుసు. అందుకే రాగి బిందెలు, గాజు పాత్రలను, కుండలను ఉపయోగిస్తారు. అంతేకాకుండా మరికొంతమంది రాగిపాత్రలో ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. అయితే రాగి పాత్రలో కొన్ని పదార్థాలు తింటే హానికరం. అది మీకు తెలుసా..?

Advertisement

రాగి పాత్రలో నిమ్మకు సంబంధించిన ఏదైనా పదార్థాలు తీసుకుంటే చాలా ప్రమాదకరం. ఎందుకంటే నిమ్మకాయలో యాసిడ్ వుంటుంది.

Advertisement

 

రాగి పాత్రలో పెరుగు లేదా పెరుగుతో తయారు చేసినటువంటి పదార్థాలు తినకూడదు. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్ వికారం వంటివి వస్తాయి.

 

అలాగే ఈ పాత్రలో వేనీగరు వాడటాన్ని కూడా తగ్గించాలి. ఇది ఒక రకమైన విషపదార్థం, దీన్ని ఈ పాత్రలో తింటే ఆరోగ్యానికి హాని చేస్తుంది.

అలాగే ఊరగాయలను కూడా రాగి పాత్రలో ఉంచి తినకూడదు. ఎందుకంటే అందులో ఉండే పులుపు, వెనిగర్ రాగిలో ఉంచితే విషపదార్థాలు రూపాన్ని తీసుకుంటాయి.

Visitors Are Also Reading