Home » ట్రాన్స్​జెండర్​గా మారిన ఈ స్టార్ యాక్టర్​ ఎవరో గుర్తుపట్టారా..?

ట్రాన్స్​జెండర్​గా మారిన ఈ స్టార్ యాక్టర్​ ఎవరో గుర్తుపట్టారా..?

by Anji
Ad

బాలీవుడ్ నటుడు, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం హడ్డీ. అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆయన ట్రాన్స్ జెండర్ పాత్రలో కనిపించనున్నారు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ఈ చిత్రాన్ని  జీ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మిస్తోంది. అయితే ఈ చిత్రంలోని ట్రాన్స్ జెండర్ లుక్ కోసం నవాజుద్దీన్ సిద్ధిఖీ తీవ్రంగా శ్రమించారు. దాదాపు 3 గంటల పాటు మేకప్ కోసం కేటాయించారు. 

Advertisement

గతంలో దీనికి సంబంధించిన పోస్టర్ విడుదలై ప్రేక్షకులను ఆకర్షించింది. ఇప్పుడు ఆ లుక్ కోసం ఎంతో సేపు పట్టిందో తెలియజేస్తూ.. ఓ మేకింగ్ వీడియోని విడుదల చేసింది మూవీ టీమ్. ట్రాన్స్ జెండర్ మేకప్ కోసం నవాజుద్దీన్ సిద్ధిఖీ తన కుర్చీకి దాదాపు మూడు గంటల పాటు అతుక్కుపోయారని పేర్కొంది.  

Advertisement

Also Read :  బాలయ్య భైరవ ద్వీపం సినిమాకు సెన్సార్ వాళ్ళు ఎందుకు అభ్యంతరం తెలిపారు…? తెర వెనక అంత జరిగిందా ..?

Manam News

నవాజుద్దీన్ సిద్ధిఖీ మాట్లాడుతూ.. నిపుణుల సమక్షంలో నేను కుర్చీలో దాదాపు మూడు గంటలు కూర్చోవడం నా కెరీర్ లో ఇదే మొదటిసారి. ఈ పాత్ర తనను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికీ ఈ కొత్త లుక్ నాకు శక్తిని ఇచ్చింది. దీనిపై ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూసేందుకు నేను వేచి ఉండలేను అని చెప్పుకొచ్చారు.  

Also Read :  బిగ్ బ్రేకింగ్: సరోగసి ద్వారా బిడ్డను కనబోతున్న ఉపాసన..!?

Visitors Are Also Reading