Home » విక్రమార్కుడు మూవీ చిన్నారి గుర్తుందా.. ఇప్పుడు చూస్తే దిమ్మతిరుగుద్ది..!!

విక్రమార్కుడు మూవీ చిన్నారి గుర్తుందా.. ఇప్పుడు చూస్తే దిమ్మతిరుగుద్ది..!!

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ad

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన సినిమాల్లో ఎంతోమంది చిన్నారులు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. వారి నటనతో అప్పుడే ఎంతో మంది అభిమానులను సంపాదించుకొని మంచి గుర్తింపు సాధించారు. అలాంటి వారిని ఇప్పటికీ మనం మర్చిపోలేదు. అలా విక్రమార్కుడు సినిమాలోని చిన్నారి పాత్ర కీలకంగా ఉంటుంది. ఆ చిన్నారిని చూస్తే ఎవరైనా ఇట్టే గుర్తుపడతారు. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన విక్రమార్కుడు సినిమా మంచి గుర్తింపు నిచ్చింది. అలా కొన్నాళ్లు నటించిన ఈ చిన్నారి అమెరికాలోని ఫ్లోరిడాలో జన్మించింది.

Advertisement

 

ఆ తర్వాత వీరంతా హైదరాబాద్ వచ్చి సెట్ అయ్యారు. అప్పుడే ఆది విష్ణు, ఆర్జీవి రక్ష, సర్కార్ తోట అనసూయ, రాముడు వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత పది సంవత్సరాల పాటు తెరపై కనిపించలేదు. చదువుపై దృష్టి పెట్టి బిజినెస్ మేనేజ్మెంట్ లో ఎంబీఏ పూర్తి చేసింది. అలాంటి ఈ చిన్నారి ప్రస్తుతం గుర్తుపట్టలేని విధంగా మారింది. తన అంద చెందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Advertisement

ఇంతకీ ఆమె ఎవరయ్యా అంటే నేహా. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా తేలిపోతారు. నటన టాలెంట్ ఉన్న ఆమె మళ్లీ తిరిగి సినిమాల్లోకీ రీఎంట్రీ ఇవ్వాలని ట్రై చేస్తోందట. ఏదైనా హీరోయిన్ ఛాన్సులు దొరికితే తప్పకుండా చేస్తానని అంటుంది. అయితే విక్రమార్కుడు సినిమాలో చూసిన పాపే అందరికీ గుర్తుంది కానీ అప్పటికి ఇప్పటికీ ఆమె పోలికలు చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు:

 

Visitors Are Also Reading