Home » మహేష్ బాబు తో నటించిన ఈ చిన్నారి..ఇప్పుడు టాలీవుడ్ ని ఎలేస్తుంది..!

మహేష్ బాబు తో నటించిన ఈ చిన్నారి..ఇప్పుడు టాలీవుడ్ ని ఎలేస్తుంది..!

by Bunty
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే తెలియని వారు ఉండరు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలు లేని హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి సూపర్ స్టార్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఐదు పదుల వయసుకు దగ్గరలో ఉన్న, ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ ఇండస్ట్రీలోని టాప్ హీరోగా కొనసాగుతున్నారు ఆయన, ఇంత వయసు వచ్చిన ఏమాత్రం చెరగని అందంతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారారు.

ఇవి కూడా చదవండి : వాల్తేరు వీరయ్య ఫస్ట్ రివ్యూ.. సంక్రాంతికి చిరంజీవికి ఎలాంటి ఫలితం రానుంది?

Advertisement

 

అయితే, మహేష్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చేసిన వారు ఇప్పుడు హీరోయిన్స్ గా కూడా మారిపోయారు. అయితే ఈ ఆర్టికల్ లో కనిపిస్తున్న ఫోటోలో చిన్నారి కూడా ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ అయ్యింది. ఇందులో మహేష్ ఎత్తుకొని ఎవరినో చూపిస్తున్న ఈ చిన్న పాప ఎవరో కాదు, క్రేజీ హీరోయిన్ శ్రీ దివ్య.

Advertisement

ఈ అమ్మడు రవిబాబు దర్శకత్వంలో వచ్చిన మనసారా అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో బస్ స్టాప్, కేరింత సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ తెలుగు అమ్మాయి అక్కడ విశాల్, కార్తీ, శివ కార్తికేయ లాంటి స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది. ఇక ఈ అమ్మడు చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించింది. మహేష్ బాబు నటించిన యువరాజు సినిమాలో శ్రీ దివ్య చిన్నపాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ సినిమాలోని ఫోటో వైరల్ అవుతుంది.

read also : పిల్లలు లేని వారికి అద్బుత అవకాశం..ఆడవారిలో సంతానోత్పత్తిని పెంచే అద్భుతమైన మొక్క..!

Visitors Are Also Reading