Home » ఈ చిరంజీవి హీరోయిన్ ని గుర్తుపట్టారా.. ఇప్పుడు వేలాది కోట్లకు అధిపతి..!!

ఈ చిరంజీవి హీరోయిన్ ని గుర్తుపట్టారా.. ఇప్పుడు వేలాది కోట్లకు అధిపతి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకానొక టైంలో హీరోహీరోయిన్లుగా నటించి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా ఎదిగి మళ్లీ ఇండస్ట్రీలో కనపడకుండా పోయారు. అలా కొందరు వివిధ రంగాల్లో పెళ్లిళ్లు చేసుకుని సెట్ అయితే, మరికొందరు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి బిజీగా ఉన్నారు. ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి సెలబ్రిటీల ఫోటోలు సోషల్ మీడియాలో కనిపిస్తే వారి ఫోటోలను పెద్ద ఎత్తున షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

also read:మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో నాని ద‌స‌రా సినిమా రెమ్యున‌రేష‌న్… మొత్తం ఎన్ని కోట్లంటే..?

Advertisement

Advertisement

ఈ సందర్భంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన మాధవి లత అందరికీ తెలుసు. ఈమె చిరంజీవితో ప్రాణం ఖరీదు, కోతల రాయుడు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, బిగ్ బాస్, ఖైదీ, కుక్క కాటుకు చెప్పు దెబ్బ వంటి చిత్రాల్లో నటించి సందడి చేసింది. ఈమె చేసిన మాతృదేవోభావ సినిమాలో ఈమె నటన చూసిన ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టుకున్నారు.

also read:క‌డుపుబ్బా న‌వ్వించే బ్రహ్మానందం జీవితంలో ఇంత విషాదం ఉందా..?

ఇలా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగినటువంటి మాధవి ఆ తర్వాత బిజినెస్ మాన్ అయినా రాల్ఫ్ శర్మని వివాహం చేసుకుంది. ఆ తర్వాత అమెరికాలో సెట్ అయిపోయింది. ఇక ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు సంతానంగా ఉన్నారని తెలుస్తోంది..ఇక మాధవి భర్త కు రెస్టారెంట్ లు ఇంకా ఆస్తులు చాలానే ఉన్నాయి..

also read:IPL 2023 : కొత్త కెప్టెన్‌ను అనౌన్స్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్

Visitors Are Also Reading