Home » ఈ ఫోటోలో ఉన్న పాపని గుర్తుపట్టారా..తెలుగు స్టార్ హీరో తల్లి..!!

ఈ ఫోటోలో ఉన్న పాపని గుర్తుపట్టారా..తెలుగు స్టార్ హీరో తల్లి..!!

by Sravanthi Pandrala Pandrala

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కొంతమంది స్టార్ సెలబ్రిటిల చిన్ననాటి ఫోటోలను షేర్ చేస్తూ ఈ ఫోటోలో ఉన్న వారిని గుర్తుపట్టారా అనే క్వశ్చన్ వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న స్టార్ నటులందరి ఫేస్ లు చాలామంది గుర్తుపట్టేస్తారు. కానీ వాళ్ళు ఇండస్ట్రీలోకి రాకముందు వారి ముఖాలు గుర్తుపట్టలేని విధంగా ఉండేవి. ఈ విధంగా సెలబ్రిటీల ఫోటోలే కాకుండా వారి కుటుంబ సభ్యుల ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ హాట్ టాపిక్ అయిపోతున్నాయి.

also read:ఇంటి అద్దె కూడా కట్టలేని దుస్థితిలో ఆ స్టార్ హీరో వారసులు..!!

ప్రస్తుతానికి ఉన్న ఫోటోలో నలుగురు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. ఇందులో ఒకరు మనందరికీ తెలిసిన గ్రేట్ ప్రొడ్యూసర్ రామానాయుడు. మరొకవైపు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న అతిలోకసుందరి శ్రీదేవి. ఆ వెనకాల ఆమె చెల్లెలు ఉంది. కానీ మధ్యలోనే వైట్ డ్రెస్ వేసుకున్నటువంటి చిన్నారి పాప ఎవరో గుర్తుపట్టలేకపోతున్నారు. కానీ ఈ వార్త మొత్తం చదివిన తర్వాత ఈ చిన్నారి పాప ఎవరో తెలిసి అవాకవుతున్నారు.

ఆమె ఎవరో కాదండి తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నాగ చైతన్య తల్లి.. అక్కినేని నాగార్జున మొదటి భార్య..మూవీ మొఘల్ రామానాయుడి కూతురు..ఇన్ని చెప్పాక ఈ ఫోటోలో ఎవరు కనిపిస్తున్నారో మీకు ఇప్పటికే క్లారిటీ వచ్చి ఉంటుంది. ప్రస్తుతం లక్ష్మీ చిన్ననాటి ఫోటోలు చూస్తున్న ప్రేక్షకులంతా షాక్ అవుతున్నారు. లక్ష్మీ చిన్నప్పుడు ఈ విధంగా ఉండేదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

also read:

Visitors Are Also Reading