Home » శివాజీ సినిమాలోని అక్కమ్మ జక్కమ్మలు మీకు గుర్తున్నారా.. ఇప్పుడు ఎంత అందంగా ఉన్నారంటే..?

శివాజీ సినిమాలోని అక్కమ్మ జక్కమ్మలు మీకు గుర్తున్నారా.. ఇప్పుడు ఎంత అందంగా ఉన్నారంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తమిళ్ ఇండస్ట్రీ లోనే కాకుండా దేశవ్యాప్తంగా సూపర్ స్టార్ గా పేరుపొందిన రజనీకాంత్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. ఇంతగా అభిమానించడానికి ప్రధాన కారణం ఆయన నటనతో పాటుగా స్టైల్ చాలా డిఫరెంట్ గా అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది.. అలాంటి రజినీకాంత్ సినిమాలోని సూపర్ హిట్ చిత్రం శివాజీ. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో శ్రియ శరణ్ నటించారు.. ఇందులో శ్రియ చరణ్ తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా కనిపించే అమ్మాయిల పాత్ర చేస్తుంది.

Advertisement

ALSO READ;రెండేళ్ల పాటు ఓకే చొక్కా ఉతక్కుండా ధరించిన చిరంజీవి…? ఎందుకో తెలుసా…?

సినిమాలో ఆమెను చూసిన మొదటి చూపులోనే ఇష్టపడే రజినీకాంత్ ను పరిచయం చేసుకోవడం దీపావళి పండగ రోజున శ్రీయ ఇంటికి వెళ్లి వారి యొక్క కుటుంబ సభ్యులతో కూడా పరిచయం పెంచుకోవాలి అనుకుంటాడు కానీ వారు తిరస్కరిస్తారు.. అప్పుడే శ్రీయ వారి ఎదురింటి వ్యక్తి సంబరాలు చేసుకుంటూనే రజినీకాంత్ ని చూస్తాడు. మా ఇంటికి రండి అంటూ మా ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు అక్కమ్మ,,జక్కమ్మ ఉన్నారని, మాతో పరిచయం పెంచుకోండి అంటూ ఆహ్వానం పలుకుతారు. అయితే ఈ మూవీలో అక్కమ్మా, జ క్కమ్మలు మాత్రం అందవిహీనంగా నటిస్తారు.. వీరిని చూసిన రజనీకాంత్ రియాక్షన్ అందరికీ నవ్వు తెప్పిస్తుంది.

Advertisement

అలా సినిమా ఫస్ట్ ఆఫ్ లో కనిపించే ఈ అమ్మాయిలు అప్పట్లో చాలా ఫేమస్ అయిపోయారు. కానీ వీరు తర్వాత ఏ మూవీలో కూడా కనిపించలేదు. కానీ సినిమాలో చూసినవారంతా వీరు బయట కూడా ఇలాగే ఉంటారని భావిస్తున్నారు. కానీ అమ్మాయిలు ఇద్దరూ బయట మాత్రం చాలా అందంగా చూడముచ్చటగా ఉంటారు. వీరీ అసలు పేర్లు సంగవై, అంగవై,. తాజాగా వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఇది చూసిన నెటిజన్స్ అక్కమ్మా, జక్కమ్మ మరి ఇంత అందంగా ఉంటారా అని ఆశ్చర్యపోతూ షాక్ అవుతున్నారు.

ALSO READ;

Visitors Are Also Reading