Home » ఈ ఫోటోలో ఉన్న క్యూట్ పాపని గుర్తించారా.. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది..!!

ఈ ఫోటోలో ఉన్న క్యూట్ పాపని గుర్తించారా.. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన కొంతమంది స్టార్ హీరో, హీరోయిన్లకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తించారా.. ఆమె ఇప్పుడు స్టార్ హీరో హీరోయిన్ అంటూ వారి యొక్క అభిమానులకు టాస్క్ విసురుతున్నారు.. అలాంటి ఓ హీరోయిన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

also read:బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో పంత్ ని తీసుకోకపోవడానికి అసలు కారణం అదేనా ?

Advertisement

ఈ చిన్నారిని మీరు గుర్తుపట్టారా అంటూ ఒక కాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. ఈ ఫోటోలో ఈ చిన్నారి చాలా క్యూట్ గా నోట్లో వేలు పెట్టుకొని కనబడుతోంది. పక్కనే ఒక డబ్బా కూడా ఉంది.. ఈ పాపని బాగా చూసి గుర్తుపట్టండి.. గుర్తుకు రాలేదు కదు.. ఎవరో కాదు విజయ్ దేవరకొండ హీరోయిన్.. మొదటి సినిమాతోనే ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ.. ఆవిడే నండి ప్రీతి.. ఇప్పుడు గుర్తొచ్చిందా.. సినిమాలో అమాయకమైన యువతిగా ఎంబిబిఎస్ చేసే విద్యార్థి పాత్రలో నటించిన శాలిని పాండే..

అర్జున్ రెడ్డి సినిమాతో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత మహానటి చిత్రంలో సావిత్రి ఫ్రెండ్ పాత్రలో నటించింది. ఈ ముద్దుగుమ్మ తెలుగు, హిందీ,తమిళ భాషల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ సినిమాలో నటిస్తోందట. ఈ తరుణంలోనే ఆమె చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

also read:

Visitors Are Also Reading