సాధారణంగా నదిలో ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా నది మీదుగా బస్సు లో గాని రైల్ లో గాని ప్రయాణం చేసేటప్పుడు చిల్లర డబ్బులు లేదా పండ్లు వేసి నమస్కరిం చడం ఖర్చు చేస్తూనే ఉంటాం. ఈ ఆచారం మన పూర్వీకుల నుంచి వచ్చింది.
Advertisement
జీవరాశికి ఆకలి, దప్పిక తీర్చే నదులను దేవతలుగా భావించి ఆరాధించడం మన సంప్రదాయం. ఈ కారణంగానే నది మా తల్లికి కానుకలు, చిల్లరడబ్బులు నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఈ ఆచారం వెనుక మరొక ప్రయోజనం కూడా ఉన్నది.
Advertisement
పూర్వం రాగి పైసలు చలామణిలో ఉండేవి రాఖీ కలిసిన కారణంగా నేను మరింత సిద్ధమవుతోంది. శుద్ధమైన నీరు తాగడం వల్ల ఆరోగ్యం కూడా బావుంటుంది. పండ్లను నదికి సమర్పించడం అంటే నది లోని జీవరాశి ఆహారం అందించడమే. నీటిలోని జీవులు నేల పైకి రాలేవు. ఆ నీటిలో వాటికి సరిపడేంత ఆహారం దొరకక పోవచ్చు .ఈ కారణంగా మానవత్వంతో వారికి ఆహారాన్ని అందించాలని మంచి ఉద్దేశం మనకి కనిపిస్తుంది. ఇలా మన పెద్దవారు పెట్టిన ఆచారాల వెనుక ఆరోగ్యం మంచి ఉద్దేశం కూడా దాగి ఉంది.
Also Read: బాలయ్య ఫుడ్ మెనూ ఫుడ్ మెనూ చూస్తే అవాక్కవ్వాల్సిందే…!