Home » భార‌త క‌రెన్సీ నోట్ల‌పై ఇవి ఎందుకు ఉంటాయో మీకు తెలుసా..?

భార‌త క‌రెన్సీ నోట్ల‌పై ఇవి ఎందుకు ఉంటాయో మీకు తెలుసా..?

by Anji
Ad

మ‌నం ప్ర‌తి రోజు వాడే ఇండియ‌న్ క‌రెన్సీ నోట్ల‌లో ఎన్నో వాస్త‌వాలు దాగి ఉన్నాయి. భార‌త క‌రెన్సీకి సంబంధించి కొన్ని దాగి ఉన్న వాస్త‌వాల‌ను ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

మ‌నంత‌రం భార‌త క‌రెన్సీని ప్ర‌తిరోజు వినియోగిస్తుంటాం. అయితే క‌రెన్సీ నోట్ల‌పై ఈ సింబ‌ల్స్ ఉంటాయి. అవి ఎందుకు ఉంటాయ‌ని మీకు ఎప్పుడైనా గ‌మ‌నించారా..? క‌ళ్లులేని వారు ఈ సింబ‌ల్స్‌ను బ‌ట్టి కరెన్సీ విలువ ఎంత అని సుల‌భంగా గుర్తించ‌డానికి ఈ సింబ‌ల్స్‌ను ఫ్రింట్ చేస్తుంటారు. అంధులు, ఈ సింబ‌ల్స్‌పై వేలును పెట్టి ఆ నోటు విలువ‌ను గుర్తుప‌డ‌తారు.

Advertisement

చాలా మంది న‌మ్మే విష‌యం ఏంటంటే.. మ‌న దేశంలో క‌రెన్సీ నోట్లు అన్ని పేప‌ర్‌తోనే త‌యారు చేస్తున్నార‌ని అనుకుంటుంటారు. కానీ భార‌త‌దేశంలో ఉన్న క‌రెన్సీ నోట్ల‌న్నీ కాట‌న్, కాట‌న్ ట్రాక్ తోనే త‌యారు చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉండ‌గా.. ఇటీవ‌ల ప‌ది రూపాయ‌ల కాయిన్స్ త‌యారు చేయ‌డాన్ని నిలిపివేశారు. ఎందుకంటే ఒక కాయిన్ త‌యారు చేసేందుకు ఆరు రూపాయ‌లు ఖ‌ర్చు అవుతుంద‌ట‌. అంతేకాదు.. దేశంలో ఉన్న కాయిన్స్ గ‌మ‌నించిన‌ట్ట‌యితే కాయిన్ సంవ‌త్స‌రంలో త‌యారు చేశార‌ని ఆ సంవ‌త్స‌రాన్ని కాయిన్‌పై ముద్రిస్తారు. దానికి కింద కొన్ని సింబ‌ల్స్ ఉంటాయి. ఆ సింబ‌ల్స్ ఏ రాష్ట్రంలో ఆ కాయిన్ త‌యారు అయిందో తెలుసుకోవ‌చ్చు.

Also Read : 

పెళ్లికి ముందే ఆహారంలో ఈ మార్పులు చేసుకోండి.. త‌ప్ప‌కుండా ఫిట్‌నెస్ సాధిస్తారు..!

పాకిస్తాన్ జ‌నాభాలో హిందువుల సంఖ్య ఎంత ఉందంటే..?

Visitors Are Also Reading