Home » సెల‌బ్రెటీల‌ సెక్యూరిటీ గార్డ్స్ ఎందుకు న‌ల్ల క‌ళ్ల జోడు ధ‌రిస్తారో తెలుసా?

సెల‌బ్రెటీల‌ సెక్యూరిటీ గార్డ్స్ ఎందుకు న‌ల్ల క‌ళ్ల జోడు ధ‌రిస్తారో తెలుసా?

by Bunty
Published: Last Updated on
Ad

సెల‌బ్రెటీలు ఎక్కుడికి వ‌చ్చినా.. వారి వెనక సెక్యూరిటీ గార్డ్స్ వ‌స్తారు. అలాగే బాడీగార్డ్ లు కూడా ఉంటారు. అయితే సెల‌బ్రెటీల పక్క‌న ఉండే సెక్యూరిటీ గార్డ్స్ త‌ప్ప‌క కుండా న‌ల్ల‌టి క‌ళ్ల జోడు ధ‌రించి ఉంటారు. ఇలా న‌ల్ల‌టి క‌ళ్ల జోడులు ధ‌రించే సెక్యూరిటీ గార్డ్స్, బాడీగార్డ్ లు దాదాపు ప్ర‌తి ఒక్క సెల‌బ్రెటీల చుట్టు ఉంటారు. అయితే సెల‌బ్రెటీల సెక్యూరిటీ గార్డ్స్ ఆ న‌ల్ల‌టి క‌ళ్ల జోడులు ఎందుకు ధ‌రిస్తారో దాదాపు చాలా మందికి తెలియదు.

Also Read: అనుష్క కు పెళ్లి కాకపోవడానికి కారణాలు ఇవే ?

Advertisement

Advertisement

నిజానికి ఆ సెల‌బ్రెటీల సెక్యూరిటీ గార్డ్స్ ఎందుకు ఆ న‌ల్ల‌టి క‌ళ్ల జోడులు ధ‌రిస్తారో తెలుసు కోవాల‌ని చాలా మందికీ ఉంటుంది. అయితే ఇప్పుడు మ‌నం సెల‌బ్రెటీల సెక్యూరిటీ గార్డ్స్ ఎందుకు న‌ల్లటి క‌ళ్ల జోడులు ధ‌రిస్తారో తెలుసుకుందాం. సెల‌బ్రెటీల‌కు ముప్పు ఎక్కువ గా ఉంటుంది కాబ‌ట్టి సెక్యూరిటీ గార్డ్స్ నిత్యం చుట్టూ జ‌నాల‌ను త‌ప్ప‌క గ‌మ‌నించాలి. అలాగే సెక్యూరిటీ గార్డ్స్ గ‌మ‌నించే విష‌యం వారికి తెలియ‌కూడ‌దు. అందుకే న‌ల్ల‌టి క‌ళ్ల జోడు లు ధ‌రిస్తారు. ఇవి ధ‌రించ‌డం వ‌ల్ల అనుమానితుల‌ను గ‌మ‌నించినా.. త‌మ‌ను చూడ‌టం లేద‌ని అనుకుంటారు.

అలా అనుమానితుల పై సిక్రెట్ గా గ‌మ‌నించ‌డానికి వీలు గా ఉండేందుకు న‌ల్ల‌టి క‌ళ్ల జోడుల‌ను ధ‌రిస్తారు. అలాగే సెల‌బ్రెటీలు ఎండ, వాన, దుమ్ము ఇలా ప్ర‌తి చోటు ప‌ర్య‌టిస్తు ఉంటారు. అయితే సెల‌బ్రెటీలు రెస్టు తీసుకున్నా.. సెక్యూరిటీ గార్డ్స్ మాత్రం రెస్ట్ తీసుకోవ‌ద్దు. అయితే వీరి క‌ళ్ల లో దుమ్ము, దూళీ, ఎండ వంటివి ప‌డకుండా.. న‌ల్ల‌టి క‌ళ్ల జోడులు పెట్టుకుంటారు.

Also Read: Viral video : వార్నీ… పెళ్ళిలోనే ముద్దులు…అందరూ చూస్తుండగానే..!

Visitors Are Also Reading