Home » మహానటి సావిత్రికి పద్మ శ్రీ రాకుండా అడ్డుకున్నది ఎవరో తెలుసా?

మహానటి సావిత్రికి పద్మ శ్రీ రాకుండా అడ్డుకున్నది ఎవరో తెలుసా?

by Anji
Ad

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలనాటి కథానాయిక సావిత్రి అంటే దాదాపు తెలియని వారు ఉండరు. ఆమె తన కళ్లతోనే అన్ని హావభావాలను పలికిస్తూ.. మహానటిగా పేరు సంపాదించుకుంది. సావిత్రి దాదాపు రెండు దశాబ్దాల పాటు తెలుగు ఇండస్ట్రీని ఏలింది. సినిమాలలో ఆమె మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ నిజ జీవితంలో మాత్రం ఆమె చేసిన కొన్ని తప్పులు ఆమె జీవితానికే శాపంగా మారాయి. సావిత్రి జెమినీ గణేష్ ని అతనికీ రెండో పెళ్లి అయిందని తెలిసినా కూడా మళ్లీ పెళ్లి చేసుకుంది. అతనికి పుష్పవల్లి అనే అమ్మాయితో ఎఫైర్ ఉందని తెలిసినప్పటికీ ఒకానొక సందర్భంలో ఆమె వల్ల గొడవలు పెట్టుకుని ముందుకు బానిసయింది. 

Also Read:  వామ్మో.. శోభన్ బాబు ఆస్తుల విలువ ఏకంగా రూ.లక్ష కోట్లా? ఆసక్తికరమైన విషయాలు రివీల్..!

Advertisement

Also Read:  బాలీవుడ్ పై ప్రియాంక చేసిన  కామెంట్స్ వింటే ఆశ్చర్యపోవడం పక్కా..!

Advertisement

సావిత్రిని చాలా మంది దర్శక నిర్మాతలు తమ సినిమాల్లో హీరోయిన్ గా తీసుకుంటే జెమిని గణేషన్ కొన్ని సందర్భాల్లో కుళ్లుకునేవారు. ముఖ్యంగా కష్టాల్లో ఉన్న వారికి కాదనకుండా తన దగ్గర ఎంత ఉంటే అంత డబ్బులు ఇచ్చేసేది. కొంత మందిని నమ్మి చాలా మోసపోయింది. నిర్మాతగా కూడా మారి చాలా నష్టపోయింది. చివరికి తన ఆస్తులన్నింటిని పోగొట్టుకుని ఓ మారుమూల ప్రాంతంలో ఉండే చిన్న ఇంట్లో నివసించాల్సి వచ్చింది. ఇంటికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ కూడా భోజనం పెట్టి ఖర్చులకు డబ్బులు ఇచ్చి పంపించేది. ఇలాంటి హీరోయిన్ కి ఒకానొక సమయంలో తినడానికి తిండి కూడా దొరకలేదు. 

ఓ స్టార్ హీరోయిన్ అయినప్పటికీ అవసరానికి డబ్బులు లేక అవకాశాలు రాక చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించేందుకు ఒప్పుకుంది. ఇటీవలే కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమా ద్వారా చాలా విషయాలను చూపించారు. అప్పట్లో సావిత్రి నటనకు మెచ్చి మద్రాస్ గవర్నమెంట్ ఆమెకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని నిర్ణయించుకుందట. కానీ సావిత్రి మాత్రం తనకు పద్మ శ్రీ అవార్డు వద్దని చాలా సున్నితంగా రిజెక్ట్ చేసిందట. అందుకు కారణం కాదంబ లాంటి మహామహానటులకు ఈ అవార్డు ఇవ్వకుండా నాకు ఇవ్వడమేంటి అంటూ తనకు వచ్చే పద్మ శ్రీ అవార్డును వద్దనుకుందట. మంచి వ్యక్తిత్వం గల సావిత్రి తన నిజ జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించిందట. 

Also read:  భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్ అయ్యిన 5 సినిమాలు ఇవే….!

Visitors Are Also Reading