Home » కిరాక్ RP కాబోయే భార్య ఎవరో తెలుసా.. మీరు ఎప్పుడు చూడని లేటెస్ట్ ఫొటోస్ వైరల్..?

కిరాక్ RP కాబోయే భార్య ఎవరో తెలుసా.. మీరు ఎప్పుడు చూడని లేటెస్ట్ ఫొటోస్ వైరల్..?

by Sravanthi Pandrala Pandrala
Ad

జబర్దస్త్.. ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తు వచ్చే పేర్లు సుడిగాలి సుదీర్, కిరాక్ ఆర్పీ, గెటప్ శీను, హైపర్ ఆది విరు షో ను ఎంతో హైలెట్ చేయడమే కాకుండా వారు కూడా మంచి పేరును సంపాదించుకున్నారు. వీళ్ళు స్టేజిపైకి అడుగుపెట్టాలంటే ప్రేక్షకులంతా టీవీల ముందు కూర్చొని పగలబడి నవ్వాల్సిందే. ఇందులో మరీ ముఖ్యంగా స్టార్ డమ్ సంపాదించుకున్న ప్రముఖ కమెడియన్ కిరాక్ ఆర్పీ. ఈ షో ద్వారా ఆయన ఎంతో పేరును సంపాదించుకున్నారు.దాంతో పాటుగా సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి కిరాక్ ఆర్పి అంటే కిరాక్ అనే విధంగా ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అంతటి ప్రముఖ కమెడియన్ పెళ్లంటే మామూలుగా ఉండదు. రీసెంట్ గా హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఫంక్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా ఆర్పీ ఎంగేజ్మెంట్ వేడుకలు నిర్వహించారు. దీనికి ప్రముఖ నటులు, మరియు జబర్దస్త్ టీం సభ్యులు కూడా హాజరయ్యారు. దీంతో ఆయన చేసుకోబోయే అమ్మాయి గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఎంగేజ్మెంట్ పుణ్యమా అని ఆమె కూడా సోషల్ మీడియా సెలబ్రిటి అయిపోయింది. ఆయన చేసుకోబోయేది ఎవరు.. వివరాలు ఏంటి.. ఓసారి చూద్దామా..? ఈయన గత కొన్ని సంవత్సరాలుగా ఆ అమ్మాయితో ప్రేమలో ఉండి చివరికి సడన్ గా నిశ్చితార్థం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.. ఆయన చేసుకోబోయే అమ్మాయి పేరు లక్ష్మీ ప్రసన్న. ఓ సారి ఆమె లేటెస్ట్ ఫోటోలపై ఓ లుక్కేయండి..?

Advertisement

1/10

Advertisement

2/10

3/10

4/10

5/10

6/10

7/10

8/10

 

9/10

10/10

also read;

బోణీ కపూర్ కంటే ముందు టాలీవుడ్ నుండి శ్రీదేవికి వచ్చిన సంబంధాలు ఏవో తెలుసా…!

“శంకర్ దాదా ఎంబీబీఎస్” సినిమాలో ఏటీఎమ్ పాత్ర కోసం మొదట ఆ స్టార్ హీరోను అనుకున్నారట..కానీ..!

 

 

Visitors Are Also Reading