Home » ప్రభాస్ కెరియర్ లోనే లిప్ లాక్ ఇచ్చిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా…!

ప్రభాస్ కెరియర్ లోనే లిప్ లాక్ ఇచ్చిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా…!

by Bunty
Ad

పాన్ ఇండియన్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నటువంటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 40 పదుల వయసు దాటినప్పటికీ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ సినిమాతోనే అత్యధిక మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

Advertisement

 

ప్రభాస్ తోనే పాన్ ఇండియా సినిమాల హవా మొదలైంది. ప్రస్తుతం సౌత్, నార్త్ హీరోలకు కొత్త రూట్ చూపించింది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. అయితే ప్రభాస్ సినిమాల్లో రాయల్ లుక్ లో కనిపిస్తూ ఉంటాడు. కానీ బయట మాత్రం చాలా సింపుల్ గా ఉంటాడు. ప్రభాస్ కి చాలా సిగ్గు, మొహమాటం. ఎక్కువగా మాట్లాడడానికి కూడా సిగ్గు పడుతుంటాడు. ప్రభాస్ నటించిన సినిమాలలో కూడా హీరోయిన్స్ తో ఎక్కువగా రొమాన్స్, లిప్ లాక్ సీన్లు చేయడానికి ఇష్టపడడు.

Advertisement

కానీ ప్రభాస్ మొట్టమొదటిసారి ఓ స్టార్ హీరోయిన్ కి లిప్ లాక్ ఇచ్చాడు. ఆ హీరోయిన్ మరెవరో కాదు అందాల ముద్దుగుమ్మ అనుష్క శెట్టి. వీరిద్దరి కాంబినేషన్లో మిర్చి, బాహుబలి వంటి సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. అయితే బాహుబలి 2 లో పడవ ప్రయాణంలో వచ్చినటువంటి పాటలో వీరిద్దరి ప్రేమను మరింత చక్కగా చూపించడానికి రాజమౌళి పాట చివర్లో లిప్ లాక్ సీన్ పెట్టాడు. ఈ పాట చాలా సూపర్ హిట్ అయింది. దాంతో ప్రభాస్ లిప్ లాక్ ఇచ్చిన ఏకైక హీరోయిన్ గా అనుష్క శెట్టి నిలిచింది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

అప్పుల నుంచి బయటపడాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి!

రోహిత్ శర్మను బండబూతులు తిట్టిన శ్రీ రెడ్డి.. కోహ్లీ ముందు నువ్వు పిల్ల బచ్చావ్ !

కన్నీళ్లు తెప్పిస్తున్న సౌందర్య చివరి మాటలు…!

Visitors Are Also Reading